బర్నబాస్, ఉపదేశ పుత్రుడు
బర్నబాస్ – ఉపదేశ పుత్రుడు
పాఠ్యభాగము: అపొ 11:19-26
ముఖ్య భావము: పరిశుద్ధాత్మతో, విశ్వాసముతో నిండిన బర్నబాస్ జీవితం ప్రతి క్రైస్తవునికి ఆదర్శము.
I. బర్నబాస్ పరిచయం
- A) మంచి మనిషి, ఉపదేశ పుత్రుడు
అపొ 11:24; అపొ 4:36 - B) సంఘములో మంచి సాక్ష్యము కలిగినవాడు
అపొ 11:22-24
II. బర్నబాస్ ఆత్మీయ జీవితం
- A) పరిశుద్ధాత్మతో, విశ్వాసముతో నిండినవాడు
అపొ 11:24; ఎఫె 5:18; గల 5:16,18 - B) ఆత్మ ఫలములు, మంచి సాక్ష్యము కలిగినవాడు
గల 5:22-25; అపొ 6:3
III. బర్నబాస్ సేవా లక్షణాలు
- A) తన ఆస్తి, సమయము, జీవితమును దేవునికి అర్పించాడు
అపొ 4:36-37; అపొ 11:22-23,26; అపొ 13:2; 15:2 - B) సహోదరులను బలపరచి ఐక్యతను కాపాడాడు
రోమా 15:1-3; 1 థెస్స 5:14; అపొ 9:26-28; అపొ 11:22-23
IV. బర్నబాస్ సత్యమునందు నిలిచినవాడు
- A) సత్యాన్ని ధైర్యముగా బోధించి కాపాడాడు
అపొ 13:5,46; అపొ 15:1-2,35 - B) వినయముతో తన జీవితాన్ని సరిచేసుకొని పట్టుదలగా నిలిచాడు
గల 2:13; 1 కొరి 9:6; అపొ 13:50-51
ముగింపు: బర్నబాస్‌లాగా పరిశుద్ధాత్మతో నిండి, విశ్వాసములో స్థిరపడి, సత్యమును ధైర్యంగా జీవిద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు బర్నబాస్‌లాగా విశ్వాసముతో, పరిశుద్ధాత్మతో నిండి ఇతరులకు ఆదర్శంగా జీవిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి