దేవుని అద్దం -

                    దేవుని అద్దం - 1

మూల వాక్యం: యాకో 1:22-25

ముఖ్య భావము: "వాక్యమును వినువారుగానే కాక చేయువారముగా ఉండాలి"

I. రక్షింపబడని వారు - చీకటిలో ఉన్నారు

  • A. వారి స్థితి - పాపము మరియు కోపము
    యోహా 12:46; ఎఫె 2:3; రోమా 6:23
  • B. దేవుని పరిష్కారము - యేసును ఎరుగుట
    యోహా 3:16; యోహా 17:3
  • C. వాక్యపు అద్దము చూపు - నిత్యజీవపు అవసరము
    యోహా 3:16

II. మోసపోయిన వారు - తప్పు మార్గంలో ఉన్నారు

  • A. వారి స్థితి - గ్రుడ్డి నాయకులు, వ్యర్థ బోధలు
    సామె 14:12; మత్త 15:8,9,14; అపొ 26:9-11
  • B. దేవుని పరిష్కారము - సత్యము వైపు తిరుగుట
    అపొ 22:16
  • C. వాక్యపు అద్దము చూపు - బోధను పరీక్షించుట
    మత్త 15:14

III. లోక సంబంధమైన వారు - శరీరానుసారులు

  • A. వారి స్థితి - దుష్టత్వము, కోరికలు, మరణము
    గల 5:19-21; గల 6:7,8; రోమా 8:5,6,12,13
  • B. దేవుని పరిష్కారము - లోకమును విడిచి ఆత్మలో జీవించుట
    1 యోహా 2:15-17; రోమా 8:15
  • C. వాక్యపు అద్దము చూపు - దేవుని రాజ్యపు వారసత్వము లేదు
    1 కొరి 6:9,10

IV. నమ్మకద్రోహులు - వెనుకకు తిరిగినవారు

  • A. వారి స్థితి - కూడిక విడిచుట, విసుగు, ఖండించుట
    హెబ్రీ 10:25; మత్త 25:24,30; మత్త 10:33
  • B. దేవుని పరిష్కారము - మరణమువరకు నమ్మకము
    ప్రక 2:10
  • C. వాక్యపు అద్దము చూపు - నమ్మకత్వము పరీక్ష
    మత్త 10:33

V. విశ్వాసులు - వాక్యము చేయువారు

  • A. వాక్యములో నిలుకడగా ఉండుట
    2 తిమో 3:14; ఫిలి 2:14-16; ఫిలి 4:1
  • B. ప్రేమ మరియు సహవాసము కలిగియుండుట
    ఫిలి 1:27; కొల 1:23
  • C. మరణమువరకు నమ్మకముగా ఉండుట
    ప్రక 2:10

ఆత్మీయ ప్రశ్న

దేవుని అద్దంలో నేను ఏ స్థితిలో కనబడుతున్నాను? నేను కేవలం వినువాడినా లేక చేయువాడినా?

కామెంట్‌లు