సత్యము మిమ్మును విమోచింపజేయును

       సత్యము మిమ్మును విమోచింపజేయును
                  యోహాను 8:31,32

1. సత్యమేమిటి?
1.1 మానవ అభిప్రాయాలు కావు - అపో.కా. 26:9-11
1.2 మానవోపదేశములు కావు - మత్తయి 15:8,9
1.3 దేవుని వాక్యమే సత్యం - యోహాను 17:17
1.4 సువార్తే సత్యము - గలతీయులు 2:14
2. సత్యము తప్పిదము నుండి విమోచనమును
    కలుగజేయును

2.1 వృధా ఆరాధన నుండి - మత్తయి 15:8,9
2.2 మానవ మార్గముల నుండి - యెషయా 55:8,9
2.3 భూతమైన బోధలనుండి - 1 తిమోతి 4:1-6
2.4 తప్పుడు బోధనలనుండి - 2 పేతురు 2:1-3
2.5 మోసము నుండి - 2 థెస్సలొనీకయులు 2:1-12
3. సత్యము పాపమునుండి విమోచనమును
    కలుగజేయును

3.1 యేసు పాపమునుండి రక్షించును - మత్తయి 1:21
3.2 యేసు పాపమును తొలగించును - యోహాను 1:29
3.3 బాప్తిస్మలో పాపములు క్షమింపబడును అపో. 2:38
3.4 పాపములు తుడిచివేయబడును - అపో.కా. 3:19
3.5 రక్తస్నానం ద్వారా పవిత్రత - అపో.కా. 22:16
3.6 విధేయత ద్వారా విమోచన - రోమా 6:17,18,22
3.7 ఆత్మ యొక్క ధర్మశాస్త్రము ద్వారా విముక్తి రోమా 8:2
4. సత్యము క్రీస్తునందు విమోచనమును కలుగజేయును
4.1 క్రీస్తు మిమ్మును విమోచించును - యోహాను 8:36,
       గలతి 5:1
4.2 క్రీస్తునందున్నవారు కొత్త సృష్టిగా మారుదురు -2 కొరి
      5:17

కామెంట్‌లు