ఎందుకిలా
ఎందుకిలా?
లూకా 6:46-49
లూకా 6:46-49
A. కఠినమైన ఆజ్ఞలు (HARD COMMANDS)
1. ఇతరులకు చెంపపై కొట్టినప్పుడు మరో చెంప
చూపించండి - మత్తయి 5:39
2. శత్రువులను ప్రేమించండి - మత్తయి 5:43-44
3. రేపటి గురించి చింతించకండి - మత్తయి 6:34
4. మీరు కోరినట్లు ఇతరులు మీకు చేయాలని మీరు వారికీ
చేయండి - మత్తయి 7:12
5. పొరుగువారిని మీరంతట మీరు ప్రేమించండి మార్కు
12:31
6. పాపమును త్యజించండి - లూకా 13:3
B. సులభమైన ఆజ్ఞ (AN EASY COMMAND)
1. "నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును
మార్కు 16:16
2. కాని ఈ మాటను మిలియన్ల మంది తిరస్కరిస్తున్నారు!
C. బైబిల్ బాప్తిస్మానికి ఇచ్చిన గౌరవం
1. నమ్మినవారికి బాప్తిస్మము - మార్కు 16:15-16
2. రక్షించబడుటకు - మార్కు 16:16
3. పాపములకు క్షమాపణ కొరకు - అపో.కార 2:38
4. పాపముల నుండి శుద్ధిపరచుటకు - అపో.కా 22:16
5. క్రీస్తునందు ప్రవేశించుటకు - రోమా 6:3-5
6. రక్షణ కొరకు - 1 పేతురు 3:21
7. నీటిలో సమాధి చేయుట - కొల 2:12; అపో. 8:38-39
D. మనుష్యులు బాప్తిస్మాన్ని తిరస్కరించడము
1. శిశువులకు బాప్తిస్మము (బైబిలులో లేదు)
2. రక్షించబడిన తరువాత బాప్తిస్మము (బైబిలుకు విరుద్ధం)
3. పాపములు క్షమించబడినందుకు బాప్తిస్మము (బైబిల్
చెప్పనిది)
4. మేము నమ్మినందుకు బాప్తిస్మము (తప్పుదారి)
5. క్రీస్తునందు ముందే ఉన్నవారు బాప్తిస్మము అవసరం
లేదు (బైబిలుకు విరుద్ధం)
6. బాప్తిస్మము రక్షించదు (బైబిలు రక్షించును అంటుంది)
7. చిందించుట లేదా పొయ్యుట సరిపోతుంది (బైబిలు
పూర్తిగా ముంచివేయాలని చెప్పుచున్నది)
.E. బైబిల్ బాప్తిస్మానికి ఇచ్చిన ప్రతి గౌరవాన్ని
తిరస్కరించబడింది!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి