సూర్యుని క్రింద జీవితం

ఈ లోక జీవితం తాత్కాలికం — మరణం తరువాత తీర్పు

మూలవాక్యము: హెబ్రీ 9:27

పరిచయం: ఈ లోక జీవితం తాత్కాలికమైనది; కాబట్టి నిత్యజీవమును దృష్టిలో ఉంచుకొని జీవిద్దాం.

I. ఆత్మ సంబంధమైన మరణము

A. మరణము తరువాత తీర్పు తప్పనిసరి

లూకా 16:19-31; హెబ్రీ 9:27; యోహా 5:27-29

B. మరణమును జ్ఞాపకముంచుకొని జాగ్రత్తగా జీవించాలి

యోబు 21:13; ప్రసంగి 9:5-6; ప్రసంగి 7:1-2

II. మరణపు పోలికలు

A. జీవితం ఆవిరి, గడ్డి వలె క్షణికమైనది

యాకోబు 4:13-14; కీర్తనలు 103:15-16; కీర్తనలు 90:5-6

B. లోకసుఖాలు శాశ్వత తృప్తిని ఇవ్వవు

ప్రసంగి 2:1-11; రోమా 1:21-22; లూకా 8:14

III. క్రీస్తునందు మరణము

A. విశ్వాసులకు మరణము నిద్రవంటిది

అపొ.కా. 7:60; 1 థెస్సలొనీకయులు 4:13-14; మార్కు 5:39

B. క్రీస్తులో నిత్యజీవ నిరీక్షణ కలదు

1 యోహాను 5:11-12; 1 పేతురు 1:25

IV. విశ్వాసులు యాత్రికులు

A. ఈ లోకము శాశ్వత నివాసము కాదు

హెబ్రీ 11:9-10; హెబ్రీ 11:13

B. పరలోకమే మన నిజమైన స్వదేశము

హెబ్రీ 13:13-14; 1 పేతురు 2:11

ముగింపు:

నిత్యజీవ నిరీక్షణతో ప్రభువుకు నమ్మకముగా జీవించి తీర్పు దినానికి సిద్ధపడడం.

🎯 ఆత్మీయ ప్రశ్న: ఈ తాత్కాలిక జీవితంకన్నా నిత్యజీవితానికే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారా?


ఎ. బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు