విశ్వాసం - మృతమా? సజీవమా?

      విశ్వాసం – మృతమా? సజీవమా?

పాఠ్యభాగము: యాకో 2:14-26

ముఖ్య భావము: రక్షించే విశ్వాసము క్రియలు, ప్రేమ, విధేయతతో కూడియుండాలి.

I. మృత విశ్వాసము

  • A) క్రియలు లేని విశ్వాసము
    యాకో 2:17,24,26; యోహా 12:42-43
  • B) ప్రేమ, విధేయత లేని విశ్వాసము
    1 యోహా 2:4; 1 యోహా 4:20; యాకో 2:26

II. సజీవ విశ్వాసము

  • A) ప్రేమతో క్రియలు చేయు విశ్వాసము
    యోహా 14:15,21; గల 5:6
  • B) విధేయతతో సంపూర్ణమయ్యే విశ్వాసము
    మత్త 7:21; యాకో 2:22,24

III. సజీవ విశ్వాసము యొక్క ఉదాహరణలు

  • A) నోహు, అబ్రాహాము విధేయత చూపిరి
    హెబ్రీ 11:7; హెబ్రీ 11:8-10,17
  • B) సువార్త విని విధేయులైనవారు
    అపొ 2:36-42; అపొ 8:26-39

ముగింపు: మృత విశ్వాసము రక్షించదు. ప్రేమతో, క్రియలతో, విధేయతతో కూడిన సజీవ విశ్వాసములో నిలుద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ విశ్వాసము కేవలం మాటలలోనే ఉందా, లేక క్రియలతో నిరూపించబడే సజీవ విశ్వాసమా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు