మన శిక్షణ కొరకు వ్రాయబడినవి

         మన శిక్షణ కొరకు వ్రాయబడినవి

ఆధారం: 1కొరి 10:1-13

ఈ సంగతులు మన శిక్షణ కొరకు వ్రాయబడినవి

I. ఆధ్యాత్మిక ఆహారం మరియు పడిపోకుండా ఉండాలి

  • 1. నిత్యజీవ జలము మరియు జీవాహారము
    యోహా 4:14, యోహా 4:32-34, యోహా 6:26-28, యోహా 6:35
  • 2. చెడ్డ విషయాలపై ఆశపడకూడదు
    నిర్గ 32:1, గల 1:6-9, మత్త 13:16-17
  • 3. ముఖ్యమైనవి నిర్లక్ష్యం చేయరాదు
    మత్త 23:23-27

II. విగ్రహారాధన, వ్యభిచారం, శోధనలు వద్దు

  • 1. విగ్రహారాధకులు కాకూడదు
    నిర్గ 32:3-9, కొల 3:5-6, ఎఫె 5:5, అపొ 20:33-35
  • 2. వ్యభిచారంలో పడకూడదు
    లెక్కలు 25:1-8, 1కొరి 5:1, 1కొరి 6:13-20
  • 3. ప్రభువును శోధించకూడదు
    లెక్కలు 21:4-9, ప్రక 3:10

III. మూలుగకుండా సహనంతో రక్షణ మార్గంలో నడవాలి

  • 1. మూలుగకుండా నిందలేక జీవించాలి
    నిర్గ 15:22-24, నిర్గ 16:2-7, లెక్కలు 14:26-32, ఫిలి 2:14-16
  • 2. సహనంతో ఓర్పుతో పరుగెత్తాలి
    2తిమో 4:1-4, 2తిమో 2:8-13, హెబ్రీ 12:1
  • 3. రక్షణ పొందుటకు మార్గము
    రోమా 10:8-11, అపొ 3:19, 1యోహా 4:15, అపొ 2:38

జ్ఞాపకం

పాత నిబంధనలో వ్రాయబడినవి మన శిక్షణ కొరకు. అవి మనకు ఆధ్యాత్మిక ఆహారం, హెచ్చరికలు, మరియు రక్షణ మార్గమును చూపిస్తున్నాయి. హెబ్రీ 11, 1పేతు 1:9-12

ఆత్మీయ ప్రశ్న: మీరు దేవుని వాక్యములోని శిక్షణను మీ జీవితంలో అనుసరిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు