దేవుని నివాస స్థలాలు
దేవుని నివాస స్థలాలు
ప్రధాన వాక్యం: 1 కొరి 3:16
I. దేవుడు నివసించమని చెప్పబడిన చోటు
- A. గుడారంలో మరియు దేవాలయంలో
నిర్గ 29:45; 1 రాజు 6:12 - B. యేసుక్రీస్తులో - వాక్యము శరీరధారియై
యోహా 1:1,14 - C. సంఘములో మరియు మన హృదయములో ఆత్మ ద్వారా
1 కొరి 3:16-17; ఎఫె 2:22; 1 కొరి 6:19; రోమా 8:9 - D. నిత్యత్వపు నూతన యెరూషలేములో
ప్రక 21:3,22
II. మన శరీరములో దేవుని మహిమపరచాలి
- A. లైంగిక దుర్నీతికి దూరంగా ఉండాలి
1 కొరి 6:18 - B. పాపాన్ని ఏలనివ్వకుండా సజీవ యాగంగా సమర్పించాలి
రోమా 6:12-13; రోమా 12:1 - C. పాత స్వభావం విడిచి క్రొత్త స్వభావం ధరించాలి
కొల 3:5,9; కొల 3:12,17
ముగింపు:
- యుగయుగాలుగా దేవుడు తన ప్రజల మధ్య నివసించాలని ఇష్టపడుతున్నాడు.
- నేడు మన దేహాలు ఆయన ఆలయము - పాత స్వభావం విడిచి ఆయనను మహిమపరుద్దాం.
బోధకుడు: ఒక బర్నబాస్ - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి