అసాధ్యం కోసం వెతుకులాట. భాగం -3
అసాధ్యం కోసం వెతుకులాట – 3
పాఠ్యభాగము: మత్త. 15:8-9
ప్రధాన భావము: దేవుని చిత్తాన్ని విడిచి మానవ ఆలోచనలను వెదకకుండా, లేఖనాల ప్రకారమే నడవాలి.
I. అసాధ్యమైనదానిని ఎందుకు వెదుకుతారు?
- ఎ) మోసము, లోభము
సామె. 14:12 - B) సులభ మార్గాన్వేషణ
మత్త. 7:13-14
II. సంఘము లేక రక్షణ లేదు
- A) క్రీస్తే సంఘాన్ని స్థాపించాడు
మత్త. 16:18; అపొ. 2:38-47; 1 కొరి. 12:13 - B) సంఘమే రక్షింపబడువారి సమాజము
ఎఫె. 5:23; గల. 3:27; కొలొ. 1:13-14
III. క్రమశిక్షణ మరియు శ్రమ అవసరమే
- A) క్రమశిక్షణ విశ్వాసిని తీర్చిదిద్దుతుంది
1 కొరి. 9:24-27; హెబ్రీ. 12:11; సామె. 13:24 - B) సువార్తకు శ్రమలు సహజమే
లూకా 4:16-30; మార్కు 6:18-19; మార్కు 16:16
IV. సత్యారాధనలో నిలుద్దాం
- ఎ) క్రైస్తవ జీవితం వినోదం కాదు
. 14:22; 1 థెస్స. 3:3-4; యోహా. 15:19 - B) బైబిలు ప్రకారమే ఆరాధన
మత్త. 15:8-9; యోహా. 4:24; అపొ. 2:42; కొలొ. 3:17; 2 కొరి. 5:7
ముగింపు: మానవ సంప్రదాయాలను కాక, దేవుని వాక్యాన్ని అనుసరించి సత్యములో నడుద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నేను మానవ బోధలను అనుసరిస్తున్నానా? లేక దేవుని వాక్యాన్ని మాత్రమే అనుసరిస్తున్నానా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి