ఆత్మ యొక్క ఖడ్గం

                    ఆత్మ యొక్క ఖడ్గం 
                          ఎఫెసీ. 6:17
1. పరిశుద్ధాత్మ
1.1 ఆదరణ కలిగిస్తాడు – యోహాను 14:26
1.2 బోధిస్తాడు – యోహాను 14:26; 1 కోరి 2:12,13
1.3 మార్గనిర్దేశనం చేస్తాడు – యోహాను 16:13
1.4 ప్రకటించాడు – యోహాను 16:13; 2 పేతురు 1:21; 
      2 తిమోతికి 3:16,17
2. పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు

2.1 గద్దించును – యోహాను 16:7-11
2.2 పునర్జన్మ కలిగించును – యోహాను 3:5
2.3 విధేయతను కోరును – హెబ్రీయు.3:7,8
2.4 మార్పు కలిగించును – కీర్తన 19:7; రోమీ 1:16
3. పరిశుద్ధాత్మ ఎలా పని చేస్తాడు?
3.1 తన ఖడ్గమైన వాక్యము ద్వారా – ఎఫెసీ 6:17
3.2 విత్తనము ద్వారా లూకా 8:11; 1 పేతురు 1:22,23
3.3 పరిశుద్ధుల చేతులలో ఖడ్గంగా – ఎఫెసీ 6:10-18
4. పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గము
4.1 చీల్చును – హెబ్రీయులకు 4:12
4.2 గుచ్చును – అపోస్త 2:37
4.3 కోయును – అపోస్త 5:33
5. ఉదాహరణలు
5.1 పెంతెకోస్తు సంఘం అపోస్త 2:42,47
5.2 సమరయవారు – అపోస్త 8:5,6,12,13
5.3 యూనుకు – అపోస్త 8:35-39
5.4 సౌలు – అపోస్త 9:6; 22:16
5.5 కొర్నేలియుడు – అపోస్త 10:45-48
5.6 లీదియా – అపోస్త 16:14,15
5.7 జైలు అధికారి – అపోస్త 16:30-34
5.8 కోరింథీయులు – అపోస్త 18:8
6. పరిశుద్ధాత్మకు విరోధించకండి
6.1 కొందరు అలా చేశారు – అపోస్త 7:51-53

కామెంట్‌లు