నిరీక్షణ

                             నిరీక్షణ

ఆధారం: 1యోహా 3:3

ఆయనయందు నిరీక్షణ పెట్టుకొన్నవాడు పవిత్రపరుచుకొను.

I. క్రైస్తవ నిరీక్షణ యొక్క స్వభావము

  • 1. ఓర్పుతో కనిపెట్టి ఆనందించాలి
    రోమా 5:5, రోమా 8:24-25
  • 2. అదృశ్యమైన వాటిపై దృష్టి ఉంచాలి
    2కొరి 4:18, 1కొరి 15:19, ప్రక 21:4
  • 3. ఒకరినొకరు ఆదరించి నిత్యజీవము నమ్మాలి
    1థెస్స 4:13-18, తీతు 1:2, హెబ్రీ 6:18

II. నిరీక్షణకు దైవిక ఆధారం

  • 1. దేవుని వాగ్దానమును నమ్మాలి
    హెబ్రీ 6:17, రోమా 4:16-21
  • 2. క్రీస్తును ధరించుకోవాలి
    ఎఫె 2:12, గల 3:26-27, ఎఫె 2:18
  • 3. లేఖనముల ద్వారా ఆదరణ పొందాలి
    రోమా 15:4, రోమా 5:1-5, తీతు 2:11-13

III. నిరీక్షణ వల్ల కలిగే ఫలితాలు

  • 1. పవిత్ర జీవితం
    1యోహా 3:3, 1పేతు 1:3, హెబ్రీ 6:19
  • 2. సంతోషం సమాధానం
    రోమా 12:12, రోమా 15:13, కొల 1:27
  • 3. పరలోక ఆశీర్వాదాలు
    రోమా 8:17-18, హెబ్రీ 12:22-24, ప్రక 19:7-9, 2తిమో 4:6-8

జ్ఞాపకం

తాత్కాలిక ఆశలు కాదు క్రీస్తు రాకడయే మన నిరీక్షణ.

ఆత్మీయ ప్రశ్న: లోకసంబంధమైన ఆశలను విడిచి క్రీస్తు రాకడపై నిశ్చయమైన నిరీక్షణ కలిగియున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు