కోరహు చేసిన తప్పులు

           కోరహు చేసిన ప్రధాన తప్పులు

I. కోరహు చేసిన ప్రధాన తప్పులు

  • A. అధికారాన్ని తిరస్కరించి గర్వముతో ప్రవర్తించాడు
    సంఖ్యా 16:3; సామె 16:18; 1పేతు 5:6; సంఖ్యా 16:10; ఎఫె 4:4; 2తిమో 3:16-17; అపో 2:38; అపో 20:7
  • B. తన ఆలోచనను ఎత్తి దేవుని ఆలోచనలను నిరాకరించాడు
    సంఖ్యా 16:7; 2యోహా 9; యిర్మీ 10:23; యెషా 55:8-9

II. కోరహు పొందిన తీర్పు

  • A. భూమి వారిని మింగింది
    సంఖ్యా 16:31-33
  • B. తిరుగుబాటు నాశనానికి దారితీసింది
    యూదా 11; ప్రక 21:8

III. మనం ఎవరి యొద్దకు వెళ్లకూడదు?

  • A. మానవ ఆరాధన మరియు వేరే సువార్త
    మత్త 15:8-9; గలా 1:8-9; 2యోహా 9-11
  • B. విశాల మార్గము మరియు సత్యంలేని బోధ
    మత్త 7:13-14; అపో 26:9-11; 2థెస్స 2:10-12

IV. మనము ఎవరి యొద్దకు వెళ్లాలి?

  • A. తండ్రి చిత్తము చేయువారే రక్షింపబడుదురు
    యాకో 2:24; మత్త 7:21; అపో 9:6; 2థెస్స 1:7-9; హెబ్రీ 5:9
  • B. బాప్తిస్మము ద్వారా సత్య ఆరాధన చేయాలి
    మార్కు 16:16; అపో 2:38; యోహా 4:23-24

ముగింపు: కోరహు చేసిన తప్పులు మనకు హెచ్చరిక. దేవుని చిత్తము చేయని వారు నాశనమును పొందుదురు. విధేయతతో, సత్యముతో, బాప్తిస్మముతో సంఘములో ప్రవేశించి దేవుని ఆరాధించాలి.

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు