నాలాంటి ఒక ప్రవక్త"
నావంటి ప్రవక్తను పుట్టించును
పాఠ్యభాగము: ద్వితీ 18:15 — "నావంటి ప్రవక్తను పుట్టించును"
పరిచయం: మోషే వంటి ప్రవక్తగా వచ్చిన యేసుక్రీస్తును గూర్చిన ధ్యానం.
I. బానిసత్వం నుండి విమోచన
- A. భౌతిక మరియు ఆత్మీయ విడుదల.
- నిర్గమ 3:10; యోహా 8:34-36; రోమా 3:23; 6:23
- B. పునరుత్థాన విమోచన.
- 1 కొరిం 15:1-3; గల 1:3-4
II. దైవిక ధర్మశాస్త్రము
- A. మోషే నియమములు మరియు క్రీస్తు నెరవేర్పు. నిర్గ 20:1-17; మత్త 5:17-18; 11:27; హెబ్రీ 1:1-2
- B. కృప మరియు క్రీస్తు నియమము.
- యోహా 1:17; 1 కొరిం 9:21; గల 6:2
III. దేవుని మందిర నిర్మాణము
- A. అరణ్య గుడారము.
- నిర్గ 25:8-9; 35:4-5; 36:3-7
- B. క్రీస్తు సంఘ నిర్మాణము.
- మత్త 16:18; అపొ 20:28; ఎఫె 1:22-23
IV. ప్రయాణంలో దైవిక నడిపింపు
- A. వాగ్దాన భూమి వైపు పయనం.
- నిర్గ 13:17, 21
- B. పరలోక మార్గమున నడిపింపు.
- మత్త 7:13-14; యోహా 14:6
- C. క్రీస్తును అనుసరించుట.
- యోహా 10:27-28; 1 పేతు 1:3-5
ఆత్మీయ ప్రశ్న: మోషే ప్రవచించిన విధంగా మన కొరకు వచ్చిన ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తును మన పూర్ణహృదయముతో అనుసరిస్తున్నావా?
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి