యేసు చెప్పిన తాళంతుల ఉపమానము
యేసు చెప్పిన తాళంతుల ఉపమానము
మూల వాక్యం: మత్త 25:14-30 - "తన సేవకులను పిలిచి"
I. పరిచయం
- A. మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలువవలెను
2 కొరి 5:10
II. తాళంతుల పరమార్థం - విలువ మరియు బాధ్యత
- A. ఎవని సామర్థ్యము చొప్పున తాళంతులు ఇచ్చెను
మత్త 25:15
III. వారి క్రియాశీలత మరియు ప్రతిఫలం
- A. భయపడి తలాంతును దాచిపెట్టినవాడు
మత్త 25:25
IV. తీర్పు దినమున ప్రతిఫలాలు
- A. భళా నమ్మకమైన మంచిదాసుడా - ప్రభువు సంతోషములో ప్రవేశించు
మత్త 25:21,23 - B. సోమరియైన చెడ్డదాసుడా - వెలుపటి చీకటిలోకి
మత్త 25:26-30 - C. కొంచెములో నమ్మకముగా ఉంటే అధికము మీద నియమించును
లూకా 16:10-12; యోహా 15:2; ప్రక 22:3
V. తాళంతుల ఉపమానాన్ని అన్వయించుట
- A. దేశాంతరము వెళ్లిన ఇంటివాడు తిరిగివచ్చి లెక్క అడుగును
మత్త 25:14; మత్త 25:19; 2 కొరి 5:10 - B. భయపడి తలాంతును దాచితే పిరికివారు అగ్నిగుండములో
మత్త 25:25; ఆది 3:8; ప్రక 21:8 - C. పనికిమాలిన దాసుని వెలుపటి చీకటిలోకి వేయుదురు
మత్త 25:30; మత్త 13:41-42
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి