వారు భావన కోల్పోయిన వారు!"
వారు భావన కోల్పోయిన వారు.
మూలవాక్యము: ఎఫె 4:17-24
పరిచయం: దేవుని చిత్తము ప్రకారము జీవించని వారు భావన కోల్పోయి పాపములో నడుస్తారు.
I. దేవుని చిత్తమును గ్రహించండి
- A. పరిశుద్ధతలో జీవించుట దేవుని చిత్తము
1 థెస్స 4:3-5; 1 పేతు 1:13-16 - B. శరీరాశలను విడిచి నూతన జీవితమును ధరించండి
1 పేతు 2:11-12; ఎఫె 4:17-24
II. భావన కోల్పోయిన వారి లక్షణాలు
- A. అపవిత్రత, దురాశ, లోకాసక్తిలో జీవించుదురు
ఎఫె 4:19; 1 యోహా 2:15-17; జెఫ 1:12 - B. జ్ఞానము లేక హృదయమును కఠినపరచుకొందురు
హోషే 4:6; హెబ్రీ 3:7-11
III. క్రీస్తులో నూతన మనస్సు కలిగియుండండి
- ఎ. మనస్సు నవీనపరచబడి పరిశుద్ధతలో నడవండి
ఎఫె 4:22-24; ఎఫె 4:23; 2 కొరి 10:5; 1 తిమో 2:9-10; 1 పేతు 3:1-4 - బి. సత్యబోధలో నిలిచి ప్రార్థనతో జాగ్రత్తగా జీవించండి
ఎఫె 5:3; ఎఫె 6:18; 2 తిమో 4:3-4; గల 1:6-10; మత్త 9:36-38; మత్త 16:26
ముగింపు: పాత మనిషిని విడిచి నూతన మనిషిని ధరించి దేవుని చిత్తములో నడుద్దాం.
ఆత్మీయ ప్రశ్న: మీరు భావన కోల్పోయిన జీవితం విడిచి క్రీస్తు నూతన మనస్సుతో పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నారా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి