మనం ఎవరి యొద్దకు వెళ్లాలి

       మనం ఎవరి యొద్దకు వెళ్లాలి? –1

మూల వాక్యం: యోహాను 6:66-69

I. మనం ఎవరి యొద్దకు వెళ్లకూడదు?

  • A. మానవ ఆచారములు మరియు అన్యసువార్త
    మత్త 15:8-9; మత్త 10:37; గల 1:8-9; 2యోహా 1:9-11
  • B. నాశనమునకు విశాల మార్గము
    మత్త 7:13-14; మత్త 5:8-9; అపో 26:9-11; హెబ్రీ 2:1; 2థెస్స 2:10-12

II. మనము ఎవరి యొద్దకు వెళ్లాలి?

  • A. తండ్రి చిత్తము చేయువారే రక్షణ పొందుదురు
    యాకో 2:24; మత్త 7:21; అపో 9:6; 2థెస్స 1:7-9; హెబ్రీ 5:9
  • B. నమ్మి బాప్తిస్మము పొందినవారే రక్షణ పొందుదురు
    మార్కు 16:16; అపో 2:38; యోహా 4:23-24

ముగింపు: మనము ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధించాలి. విధేయత లేనివారికి తీర్పు ఉంటుంది. ప్రభువుని యొద్దకే వెళ్లి ఆయన చిత్తము చేయువారే నిత్యజీవము పొందుదురు (యోహా 6:66-69).

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు