బండపై ఉన్న వారు

                        బండపై ఉన్న వారు
                         లూకా 8:11-15

A.. ఆనందంతో స్వీకరించడం
a.బైబిల్ చదవడం: (యోహాను 5:39; అపో.కా. 17:11)
b.బోధ:
1. ఒక్క సంఘం మాత్రమే: (మత్త 16:18; ఎఫె 1:22,23)
2. బాప్తిస్మం అవసరం: (మార్కు 16:16)
B. పరీక్షలు & హింసలు ఎదుర్కోవడం
 a.కుటుంబం, వ్యాపారం వలన బాధలు: మత్తయి 10:37;
    6:33)
 b.శోధనలు & లైంగిక అపవిత్రత:
 1. శోధన: (గలతీయులు 5:19-21)
 2. మనస్సు నిబ్బరం కోల్పోవడం: (2 తిమోతి 4:10)
 3. మళ్ళీ పాపంలో పడటం: (2 పేతురు 2:20-22)
C. తిరిగి తప్పుదోవ పట్టడం
 a.కొంతకాలం విశ్వసించడము: (కీర్తనలు 106:10-12;
     హెబ్రీయు 3:12, 10:38)
 b.శోధనల సమయంలో పడిపోవడం: (కీర్తనలు
    106:13-15,24; 1 కొరింథీ 10:12; 1 తిమో 4:1; హెబ్రీ
    4:11; గలతీ 5:4)
 c.తిరిగి పాపంలోకి జారిపోవడం: (అపో.కా. 8:18-24)

కామెంట్‌లు