పవిత్ర హృదయం
పవిత్ర హృదయం
మూల వాక్యం: కీర్త 24:3-4 - హృదయం యథార్థత మరియు నిజాయితీని వ్యక్తం చేస్తుందా?
I. పరిచయము
- A. దేవుడు హృదయాన్ని చూచును
1సమూ 16:7 - B. బాహ్యం కాదు అంతరంగం ముఖ్యం
సామె 4:23
II. పవిత్ర హృదయం యొక్క లక్షణాలు
- A. హృదయశుద్ధి ఆత్మ ఫలము
మత్త 5:8; గల 5:22-23 - B. తృప్తి ప్రేమ కలిగియుండుట
ఫిలి 4:11-12; 1కొరి 13:4-7
III. యథార్థత అంటే ఏమిటి?
- A. యథార్థత నడిపించును
సామె 11:3; లూకా 18:9-14 - B. కపటత్వానికి వ్యతిరేకం
మత్త 23:14; తీతు 2:6-8; 2పేతు 1:5
IV. నిజాయితీ అంటే ఏమిటి?
- A. సత్యం పలికి అబద్ధం విడుచుట
ఎఫె 4:25; ప్రక 21:8; మత్త 5:37 - B. సత్యవాక్యమును సరిగా ఉపదేశించుట
2తిమో 2:15; 2పేతు 3:16; 2కొరి 8:21 - C. మాదిరి వెలుగుగా జీవించుట
మత్త 5:13-16 - D. పాపం ఒప్పుకొని నీతిగా తీర్పు
మత్త 7:1-5; యోహా 7:24; 1యోహా 1:8
V. ముగింపు
- A. శుద్ధ హృదయం కోసం ప్రార్థన
కీర్త 51:10; యాకో 4:8 - B. యథార్థత నిజాయితీ వ్యక్తపరచుట
కీర్త 24:3-4
A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి