కాపరి కత్తి

                          కాపరి కత్తి

ఆధారం: కీర్తనలు 23:1-6

యెహోవా మన కాపరి. ఆయన మనలను పిలిచి, నడిపించి, కాపాడును.

I. యేసు మనలను పిలుస్తాడు

  • A. పేరుపేరున పిలుచు మంచి కాపరి
    యోహాను 10:1-3, 2థెస్స 2:14

II. యేసు మనలను నడిపిస్తాడు

  • A. జీవమునకు నడిపించు మార్గము
    యోహాను 10:3-5, యోహాను 14:6, రోమా 6:23
  • B. చీకటి నుండి వెలుగులోనికి
    1పేతు 2:9, 2కొరి 8:9

III. యేసు అనుగ్రహిస్తాడు

  • A. ద్వారము ద్వారా సమృద్ధి జీవము
    యోహాను 10:6-10, కీర్త 23:2
  • B. నిత్యజీవ భద్రత
    యోహాను 10:28-29, 1యోహా 5:13

IV. యేసుకు మనలను తెలుసు

  • A. మన స్వరము ఎరిగిన కాపరి
    యోహాను 10:14, యోహాను 10:27
  • B. మన బలహీనతలను ఎరిగినవాడు
    యోహాను 2:25, హెబ్రీ 4:15

V. యేసు మనకొరకు మరణించాడు

  • A. గొర్రెలకొరకు ప్రాణము పెట్టెను
    యోహాను 10:11-15, 1పేతు 3:18
  • B. మరణమును జయించి తిరిగి లేచెను
    యోహాను 10:17-18, రోమా 5:10

జ్ఞాపకం

యెహోవా నా కాపరి. కాపరిలేని గొర్రెలవలె కాక క్రీస్తు కాపుదలలో జీవిద్దాం.

ఆత్మీయ ప్రశ్న: మంచి కాపరి స్వరమును విని ఆయనను అనుసరిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు