నీ యౌవనమునుగూర్చి ఎవరును తృణీకరిం

నీ యౌవనమునుగూర్చి ఎవరును తృణీకరించనియ్యకు

మూల వాక్యం: 1 తిమోతి 4:12 — యువకులకు మాదిరి జీవితం

పరిచయం

  • A) యౌవనంలో మాదిరి కావాలి
    1తిమో 4:12
  • B) యౌవనంలో దేవుని జ్ఞాపకం
    ప్రసంగి 12:1
  • C) జ్ఞానములో వృద్ధి పొందెను
    లూకా 2:52

I. దేవుడు ఉపయోగించిన యువకులు

  • A) విశ్వాసం మరియు ధైర్యం
    ఆది 37:2; 1సమూ 17:33,45-47; 1రాజు 3:7-9; 2దిన 34:1-3,8; 35:18-19
  • B) ప్రవక్తలు మరియు విధేయత
    యిర్మి 1:6-8; దాని 1:3-5,18-20; లూకా 1:26-38; అపో 16:1-3; 1తిమో 4:12

II. దేవుడు ఉపయోగించగల యువకులు

  • A) పవిత్రత మరియు విశ్వాసం
    ఆది 39:7-12; 2తిమో 2:22; 1సమూ 17:37,45-47; 2సమూ 22:31
  • B) దేవునికి మొదటి స్థానం
    1రాజు 3:5-9; సామె 3:1-6; మత్త 6:33; 2దిన 34:3,26-28
  • C) ధైర్యంగా సత్యం ప్రకటించాలి
    యిర్మి 1:6-8; 7:1-7; దాని 1:8-9; దాని 3; లూకా 1:34-38; 1తిమో 4:12-16

III. యువకులు మాదిరిగా ఉండవలసిన రంగాలు

  • A) మాటలలో పరిశుద్ధత
    మత్త 12:34-35; ఎఫె 4:29; కొలొ 4:6
  • B) జీవనంలో క్రీస్తు సాక్ష్యం
    ఫిలి 1:27
  • C) ప్రేమలో పరిపక్వత
    యోహా 13:34-35; 1కొరి 13
  • D) క్రియలతో విశ్వాసం
    యాకో 2:18
  • E) శుద్ధతను కాపాడాలి
    2తిమో 2:22; 1కొరి 6:18; గల 5:19

IV. యువత పట్ల మన బాధ్యతలు

  • A) ప్రేమతో స్వీకరించాలి
    మత్త 18:5; 19:14
  • B) తప్పుదోవ పట్టించకూడదు
    మత్త 18:6-7,10,14
  • C) సేవకు ప్రోత్సహించాలి
    1కొరి 16:10
  • D) తక్కువగా చూడకూడదు
    1తిమో 4:12

ముగింపు

  • A) యేసు చిన్న వయసులో సేవ
    లూకా 2:41-49
  • B) యౌవనంలో మాదిరి జీవితం
    1తిమో 4:12
  • C) యౌవనంలో దేవుని వెదకాలి
    ప్రసంగి 12:1
  • D) దేవుని రాజ్యమే ప్రథమం
    మత్త 6:33

📖 జ్ఞాపక వచనం: 1తిమో 4:12 — యౌవనమును తృణీకరించనియ్యకు

📖 ప్రసంగ ఉద్దేశం: యౌవనంలో దేవునికి మాదిరి

A. Barnabas
Preacher
📞 8096637711

కామెంట్‌లు