అబద్ధపు నాలుక.
అబద్ధపు నాలుక
ఆధార వాక్యము: సామెతలు 6:17
I. పరిచయము
- A. అబద్ధమాడు నాలుక దేవునికి అసహ్యము. సామెతలు 6:17
II. సమాజంలో అబద్ధాల సంబంధాలు
- A. తల్లిదండ్రులకు అబద్ధము చెప్పకూడదు. కీర్తనలు 58:3; ఎఫెసీ 6:1-3
- B. ప్రభుత్వానికి అబద్ధము చెప్పకూడదు. రోమా 13:6-7
- C. స్వంతలాభము కొరకు అబద్ధమాడకూడదు. ఎఫెసీ 4:28
- D. ఇతరులకు తప్పుడు బోధలు చేయకూడదు. 1 రాజులు 13:18
- E. తమ్మును తాము మోసపరచుకోకూడదు. యాకోబు 1:22, 26; 1 యోహాను 1:8
III. మనుష్యులు అబద్ధాలు చెప్పడానికి కారణాలు
- A. అలవాటుగా అబద్ధాలు ఆడుట. తీతుకు 1:12
- B. ఇతరులకు మంచిగా కనబడటానికి. అపొ 5:1-11
- C. ఇబ్బంది నుండి తప్పుకోవడానికి. ఆది 4:9
- D. ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి. ఆది 20:2; 26:7; మత్తయి 26:57-75
IV. అబద్ధాలు ఆడటం వల్ల కలిగే ప్రతిఫలాలు
- A. భౌతిక సామాజిక నష్టములు. కీర్తనలు 119:163; సామెతలు 16:27-30; 17:4; 19:28
- B. దేవునితో సహవాసము తెగిపోవును. కీర్తనలు 31:18; 63:11; 101:5; యెషయా 59:1-2; సామెతలు 12:19
- C. అగ్నిగుండపు నిత్యనాశనపు శిక్ష. సామెత 19:5, 9; గలతీ 6:7; 2 థెస్స 2:11-12; ప్రకటన 21:8, 27
V. ముగింపు మరియు హెచ్చరిక
- A. సాతాను స్వభావం విడిచిపెట్టాలి. సామెతలు 6:17; ప్రకటన 21:8
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి