మనుష్యులను పట్టుకొనువారు

            మనుష్యులను పట్టుకొనేవారు

మూల వాక్యం: మార్కు 1:17 — "యేసు–నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుకొనే జాలరులనుగా చేసేదను అని వారితో చెప్పెను."

I. గలిలయ సముద్రం మరియు కాల పరిస్థితి

  • A. ప్రాంతాల ఆత్మీయ స్థితి. పాలస్తీనా మరియు గలిలయ ప్రాంతాల ఆత్మీయ అంధకార స్థితిని గమనించుట.
  • B. బెస్తల దైవిక పిలుపు. సాధారణ జాలరులకు వచ్చిన పిలుపు, సువార్త పరిచర్యకు ఉండవలసిన సరైన వైఖరి.

II. రక్షణార్థమైన దైవిక ఆహ్వానం

  • A. ఆత్మలను వెదకే కాపరి, దరిద్రుడైన క్రీస్తు. యోహాను 10:10-13; లూకా 15:4; 2 కొరింథీ 8:9
  • బి. శ్రమల మధ్య సువార్త, సర్వలోకానికి హితవు. అపొ 4:21; 5:17, 40-42; 8:4; మత్తయి 28:18; మార్కు 1:17

III. సువార్త సేవకు కావలసిన శిక్షణ

  • ఎ. ప్రభువుతో ఉండుట, లోకపు గుర్తింపు. 
  •  మార్కు 3:14; అపొ 4:13
  • B. పూర్ణహృదయ ప్రార్థన, ఆత్మలను నడిపించే సామర్థ్యము. 
  •  మత్తయి 22:37; యోహాను 1:40-42
  • C. వాక్యమును నేర్చుకొనుట, మందమతులు కాకుండుట. హెబ్రీయులు 5:11

IV. పరిచారకుని వ్యక్తిగత ఆత్మీయ లక్షణాలు

  • A. ఓర్పుతో కూడిన సహనము, తగిన బోధ. 
  •  గలతీ 6:9; కొలొస్స 1:10-11; హెబ్రీ 10:35-36; యోహాను 16:12
  • B. దైవిక ధైర్యము, లోకాన్ని తలక్రిందులు చేయుట. 
  •  సంఖ్య 14:24, 38; అపొ 3:12; 4:8; 5:30; 14:19-22; అపొ 17:6
  • సి.రాజుల ఎదుట ఒప్పుకోలు, నమ్మకత్వం మరియు ఉదకస్నానము. 
  •  అపొ 4:7-12; 5:28-32; 6:7; ఫిలిప్పీ 1:12-13; 4:22; 1 తిమోతి 1:12; మత్తయి 21:31; 1 ...కొరింథీ 6:9-11; లూకా 15వ అధ్యాయము; యోహాను 4వ అధ్యాయము

V. సేవకుని సరైన వైఖరులు

  • A. ఆత్మ విలువను గ్రహించుట, సువార్తకు సిగ్గుపడకుండుట. 
  •  మత్తయి 16:26; యోహాను 12:48; 20:30-31; అపొ 20:20, 26; రోమా 1:16; 1 కొరింథీ 1:21
  • B. క్రీస్తు అపారమైన ప్రేమను కలిగి పరిచర్య చేయుట.
  • యోహాను 3:16; రోమా 5:8; 1 కొరింథీ 13వ అధ్యాయము; 15:10; 2 కొరింథీ 5:11

VI. ముగింపు మరియు తీర్మానము

  • A. ఆత్మల రక్షణ భారము, క్రైస్తవుని బాధ్యత.
  • ప్రతి క్రైస్తవునిపై ఉన్న అత్యంత గంభీరమైన రక్షణ బాధ్యతను గుర్తించుట.
  • B. వాక్యమందు నమ్మకత్వం, క్రీస్తు వైపుకు తిప్పుట. సత్య వాక్యమందు నమ్మకంగా నిలిచి, ఇతరులను క్రీస్తు వైపుకు నడిపిద్దాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు