అన్ని సంఘాలలో రక్షణ పొందినవారు ఉన్నారా
అన్ని సంఘాలలో రక్షణ పొందినవారు ఉన్నారా?
ఆధార వాక్యము: 1 కొరింథీ 1:10
I. బైబిల్ పరీక్షించమని చెప్తోంది
- A. అబద్ధ బోధకులను గుర్తించి పరీక్షించుట.
- 1 యోహాను 4:1
- B. సమస్తమును పరీక్షించి శ్రేష్ఠమైనదానిని పట్టుకొనుట. 1 థెస్సల 5:21
- C. పిలుపును, ఏర్పాటును నిశ్చయపరచుకొనుట. 2 పేతురు 1:10
II. వాక్యమును తప్పుగా అర్థం చేసుకోవడం
- A. దేవుని శరీరము (సంఘము) ఒక్కటే. ఎఫె 4:4
- B. క్రీస్తు స్థాపించినది ఏక సంఘము.
- మత్తయి 16:18
III. క్రైస్తవుడు సంఘంలో చేర్చబడుట
- A. నమ్మి మారుమనస్సు పొందుట ద్వారా. యోహాను 8:24; అపొస్త 17:30
- B. బాప్తిస్మము ద్వారా రక్షణ పొందుట.
- మార్కు 16:16
- C. ప్రభువు సంఘములో చేర్చి ముద్రించుట.
- అపొస్త 2:47; 1 కొరింథ 12:13
IV. నూతన నిబంధన సంఘం ఆకృతి
- A. సరైన పేరు, పునాది కలిగియుండుట.
- మత్తయి 16:18; అపొస్త 11:26; రోమా 16:16; 1 కొరింథ 3:11
- B. లేఖనానుసారమైన క్రమము, నాయకత్వము పాటించుట.
- అపొస్త 14:23; ఎఫెసీ 4:11; 2 తిమోతి 3:16-17
- C. సరైన బాప్తిస్మము, ఆరాధన క్రమము.
- అపొస్తల 2:38; 20:7; ఎఫెసీ 5:19
- D. క్రమశిక్షణ, పరస్పర ఆత్మీయ ప్రేమ కలిగియుండుట.
- యోహాను 13:34-35; అపొస్త 2:43; 1 కొరింథీ 5:4; 1 పేతురు 1:22; మత్తయి 18:17
V. అన్ని సంఘాలలో రక్షితులు ఎందుకు ఉండరు?
- A. దైవిక నమూనాను విడిచిపెట్టి ప్రవర్తించుట. హెబ్రీయులకు 8:5
- B. గందరగోళముతో కూడిన విభజనలు సృష్టించుట.
- 1 కొరింథ 1:10; 14:33; రోమా 16:17
- C. మనుష్యుల కల్పితకథలను, బోధలను నమ్ముట.
- తీతు 1:13-14; యూదా 1:3
VI. ముగింపు మరియు హెచ్చరిక
- A. మనుష్యుల విభజనలను విడిచిపెట్టి, క్రీస్తు నమూనా సంఘములో ఏకమనస్సుతో సమాధానముగా జీవించుట. 1 కొరింథ 1:10
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి