క్రైస్తవులు దేవునిని క్షమాపణ కోరాలో లేదో?
క్రైస్తవులు దేవుని క్షమాపణ కోరాలో లేదో?
ఆధారం: 1యోహా 1:9
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన మన పాపములను క్షమించును.
I. క్షమాపణ కొరకు ప్రార్థన గురించి సువార్త బోధ
- A. దేవుడు నీతిమంతుల ప్రార్థనలే ఆలకిస్తాడు
1పేతు 3:10-12, యెష 59:1-2 - B. పాపాలు ఒప్పుకొని ఒకరికొరకు ప్రార్థించాలి
1యోహా 1:5-2:2, 1యోహా 5:14-17
II. క్షమాపణ కోరకూడదనే వాదనల్లోని లోపాలు
- ఎ. తప్పు చేసిన క్రైస్తవుడు క్షమాపణ వేడుకోవాలి
అపొ 8:9-25, మత్త 16:21-23 - బి. రక్తములో క్షమాపణ ఉన్నా, ఒప్పుకొని ప్రార్థించాలి
మత్త 6:9-15, 1యోహా 1:7, రోమా 3:21-26
III. విశ్వాసులు, అవిశ్వాసుల బాధ్యత
- ఎ. మరణం వరకు నమ్మకంగా ఉండాలి
ప్రక 2:10, 1కొరి 4:2 - B. బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే తీర్పు తప్పదు
హెబ్రీ 10:26-27
జ్ఞాపకం
క్రైస్తవులు పాపము చేసినప్పుడు దేవుని క్షమాపణ కోరాలి. పాపము ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
ఆత్మీయ ప్రశ్న: నీవు పాపము చేసినప్పుడు దేవునియొద్ద క్షమాపణ కోరుతున్నావా? లేక నిర్లక్ష్యం చేస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి