మీరు నన్ను ప్రేమిస్తే
మీరు నన్ను ప్రేమిస్తే
పాఠ్యభాగము: యోహా. 14:15
ప్రధాన భావము: ప్రభువును ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట.
I. దేవుని ప్రేమ యొక్క అర్థం
- A) ప్రేమ ఆజ్ఞలను గైకొనుట
యోహా. 14:15,21; 1 యోహా. 5:3 - B) దేవుడు మొదట మనలను ప్రేమించాడు
హెబ్రీ. 2:9; మత్త. 11:28-30
II. పాపులకు దేవుని పిలుపు
- ఎ) విని, విశ్వసించి, మారుమనస్సు పొందాలి
మత్త. 7:24-25; యోహా. 14:1; అపొ. 17:30; మత్త. 10:32 - B) బాప్తిస్మము పొంది రాజ్యమును వెదకాలి
మార్కు 16:16; మత్త. 6:33; మత్త. 7:21
III. క్రైస్తవుని ప్రేమకు రుజువు
- A) పరిశుద్ధ జీవితము జీవించాలి
రోమా. 12:1-2; 1 యోహా. 2:15-17 - B) ప్రేమించి, సువార్త ప్రకటించి, నమ్మకముగా ఉండాలి
1 థెస్స. 4:9; 1 కొరి. 15:58; మార్కు 16:15; ప్రక. 2:10
ముగింపు: ప్రభువును ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను సంతోషముగా గైకొనుదురు.
🎯 ఆత్మీయ ప్రశ్న:
నేను ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పడమేనా? లేక ఆయన ఆజ్ఞలను గైకొంటున్నానా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి