జ్ఞాపకాలు
జ్ఞాపకాలు
మూలవాక్యము: ప్రసంగి 12:1; 1 కొరి 11:24
పరిచయం: దేవుని కార్యములను, ఆయన వాక్యమును, క్రీస్తు త్యాగమును ఎల్లప్పుడూ జ్ఞాపకములో ఉంచుకొనుట విశ్వాస జీవితానికి బలమును ఇస్తుంది.
I. దేవుడు ప్రాధాన్యతనిచ్చే జ్ఞాపకాలు
- A. పస్కా మరియు ఒడంబడిక మందసము
నిర్గ 12:14; హెబ్రీ 9:4 - B. అహరోను కర్ర మరియు ధర్మశాస్త్రము
సంఖ్య 17:10; ద్వితీ 6:6 - C. పన్నెండు రాళ్లు మరియు ప్రభువు రాత్రి భోజనము
యెహో 4:7; 1 కొరి 11:24
II. జ్ఞాపకాలను నిర్లక్ష్యము చేయకూడదు
- A. యౌవనములోనే దేవుని స్మరించాలి
ప్రసం 12:1; ద్వితీ 6:6 - B. బద్ధకము విడిచి వాక్యములో నిలిచియుండాలి
సామె 13:4; 2 తిమో 1:15; 3:14 - C. నిర్లక్ష్యము వినాశనమునకు పుట్టిన
హెబ్రీ 2:1
III. జ్ఞాపకాల ప్రభావము
- ఎ. మంచి జ్ఞాపకాలు మారుమనస్సుకు నడిపిస్తాయి
లూకా 22:61; లూకా 15:17; 2 పేతు 1:13; ప్రక 2:5 - B. చెడు సూచనలుగా నిలుస్తాయి
లూకా 17:32; 2 పేతు 2:5-6; 1 కొరి 10:11; హోషే 4:6
IV. బాధ కలిగించే జ్ఞాపకాలు
- A. పాపము మనస్సాక్షిని బాధిస్తుంది
కీర్త 51:3; 2 సమూ 18:33; ఆది 42:21 - B. తీర్పు జ్ఞాపకము నిత్యవేదన కలిగిస్తుంది
ఆది 4:13; కీర్త 137:1; లూకా 16:25; మత్త 25:41
ముగింపు: దేవుని వాక్యమును, క్రీస్తు త్యాగమును, ఆయన చేసిన కార్యములను నిత్యము జ్ఞాపకములో ఉంచుకొని విశ్వాసములో స్థిరముగా జీవిద్దాం.
ఆత్మీయ ప్రశ్న: మీరు ప్రతిరోజూ దేవుని వాక్యమును, క్రీస్తు త్యాగమును జ్ఞాపకములో ఉంచుకొని జీవిస్తున్నారా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి