ఈ సంగతులలో ఏదియు నన్ను కదిలించలేదు

ఈ సంగతులలో ఏదియు నన్ను కదిలించలేదు

మూల వాక్యం: అపో 20:24

ముఖ్య భావము: "పౌలు - నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొనలేదు"

I. దేవుని చిత్తంలో పౌలు స్థిరంగా నిలిచాడు

  • A. పిలుపును అంగీకరించెను - అన్యులకు వెలుగైయుండుటకు
    అపొ 26:9-18; గల 1:13-16; అపొ 20:17-24
  • B. శ్రమలలోను నిలిచెను - ప్రాణమును ఎంచలేదు
    2 కొరి 11:23-28; 2 తిమో 4:6-8; హెబ్రీ 12:1-2
  • C. చివరి వరకు నమ్మకముగా - ప్రభువుచిత్తము జరుగునుగాక
    అపొ 21:10-14; ఫిలి 1:15-18; 1 కొరి 15:58

II. చాలా మంది కదిలించబడలేదు - కారణము

  • A. దేవుని గొప్ప ప్రేమను గ్రహించలేదు
    యోహా 3:16; రోమా 5:8; 1 యోహా 4:10; రోమా 2:4
  • B. రక్షణ యొక్క గొప్పతనమును నిర్లక్ష్యము చేసిరి
    ఎఫె 1:3,7; హెబ్రీ 2:1-3,9; 1 పేతు 1:3-5; 2 పేతు 1:4
  • C. నిత్యజీవపు వాగ్దానమును లెక్కచేయలేదు
    1 యోహా 5:11; 2 పేతు 3:9; 1 తిమో 4:8; 1 యోహా 2:25

III. కదిలించబడని వారి అంతము

  • A. విధేయత లేకుండా రక్షణ లేదు
    మత్త 7:21; హెబ్రీ 5:8-9; రోమా 10:16; 1 పేతు 4:17
  • B. అవిధేయులకు నిత్యనాశనము
    గల 5:19-21; 2 థెస్స 1:7-9; మార్కు 16:16
  • C. క్రీస్తునందు నిలువకపోతే ఎండిపోవుదురు
    యోహా 15:5-6; హెబ్రీ 10:36

ఆత్మీయ ప్రశ్న

దేవుడు నా కొరకు ఇంత చేసినా - "ఈ సంగతులలో ఏదియు నన్ను కదిలించలేదు" అంటున్నానా?

కామెంట్‌లు