అంధకారమునుండి వెలుగు వైపు
అంధకారమునుండి వెలుగు వైపు
1. అంధకారము (OUT OF DARKNESS)
A. అంధత్వము - మత్తయి 15:14
B. ద్వేషము - 1 యోహాను 2:9
C. మనుష్యుల బోధనలు - 2 యోహాను 9-11
D. అభిప్రాయాలు - అపొస్తలుల కార్యములు 26:9-11
E. పక్షపాతము - యాకోబు 3:50, 51
F. ఫలింపులేని క్రియలు - ఎఫెసీయులకు 5:11
G. అవిశ్వాసము - 2 కోరింథీయులకు 4:3,4
H. దుష్టత్వము - యోహాను 3:19,20
I. మనుష్యుల మార్గములు యిర్మి10:23; యెష 55:8,9
J. మానవ జ్ఞానం - సామెతలు 14:12; 1 కోరింథీ 1:18-21
K. మానవ నియమాలు - మత్తయి 15:8,9
2. వెలుగు వైపు (INTO LIGHT)
A. దేవుడు వెలుగుగా ఉన్నాడు - 1 యోహాను 1:5
B. యేసు వెలుగు - యోహాను 12:46
C. దీపము & వెలుగు - కీర్తనల గ్రంథము 119:105
D. వెలుగులో పిలువబడినవారు - 1 పేతురు 2:9
E. క్షమాపణ & స్వాస్థ్యం - అపొస్తలు 26:15-18
F. వెలుగు యొక్క కవచము ధరించుట - రోమ 13:12
G. వెలుగులో నిలిచియుండుట - 1 యోహాను 2:10
H. వెలుగులో నడుచుట - ఎఫెసీయులకు 5:8
I. వెలుగుగా ప్రకాశించుట ఫిలిప్పీ 2:14,15; మత్త
5:14-16
J. సంపూర్ణంగా సిద్ధముగా ఉండుట 2 తిమో 3:16,17
K. దేవుని వాక్యము ప్రకారము మాట్లాడుట 1 పేతు 4:11
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి