యేసును కురేను దేశపు సీమోనువలె చూడటం
యేసును కురేను దేశపు సీమోనువలె చూడట
మూలవాక్యము: లూకా 23:26 — సీమోను యేసు వెంబడి సిలువను మోయుటకు నియమించబడ్డాడు
I. సీమోను కళ్ళ ద్వారా యేసును చూడటం
- A) సిలువను మోయుటకు బలవంతముగా నియమించబడ్డాడు
మత్త 27:32; మార్కు 15:21; లూకా 23:26 - B) వెలుగును గ్రహించి, నిత్యజీవమును పొందుట
యోహా 1:1-5; యోహా 1:10-14; లూకా 23:26-32; మత్త 25:46
II. సేవలో సీమోను మనకు నేర్పిన పాఠాలు
- A) ప్రభువునకే సేవ చేయాలి
కొలొ 3:23-24 - B) విధేయతతో సిలువను మోయుట
లూకా 23:26
III. నీవు సీమోనువైతే...
- A) ప్రభువు తోడుండును
2తిమో 4:16-17 - B) క్రీస్తుకొరకే జీవించుట, సువార్తను ప్రకటించుట
1కొరి 9:16-17; 2కొరి 5:14-15; అపో 4:13
IV. సిలువను ఎత్తుకొనుట
- A) తన్నుతాను ఉపేక్షించుకొనుట
మత్త 16:24 - B) నిందను భరించుట
హెబ్రీ 13:12-14
V. ముగింపు
- A) సిలువను మోయుట
మత్త 27:32 - B) బలహీనతలో విధేయతతో నిలిచుట
లూకా 23:26
ఆత్మీయ ప్రశ్న: దేవుని పరిచర్యలో ఊహించని కష్టాలు లేదా భారం వచ్చినప్పుడు, సీమోను వలె మీరు విధేయతతో సిలువను మోయడానికి సిద్ధంగా ఉన్నారా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి