దేవుడు కోరుకునే భర్తగా

                 దేవుడు కోరుకునే భర్తగా

పాఠ్యభాగము: ఎఫె 5:31; మలా 2:14

ముఖ్య భావము: దేవుడు కోరుకునే భర్త క్రీస్తు మాదిరిగా తన భార్యను ప్రేమించి, గౌరవించి, బాధ్యతతో నడిపించాలి.

I. భార్యతో ఏకశరీరముగా జీవించాలి

  • A) తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనాలి
    ఎఫె 5:31; మత్త 19:5-6
  • B) క్రీస్తుకు లోబడి కుటుంబ శిరస్సుగా ఉండాలి
    ఎఫె 5:23; 1 కొరి 11:3

II. భార్యను గౌరవించి సంరక్షించాలి

  • A) వివేకముతో సహవాసము చేసి గౌరవించాలి
    1 పేతు 3:7; గల 3:28
  • B) కుటుంబ అవసరాలను నమ్మకముగా తీర్చాలి
    1 తిమో 5:8; 1 కొరి 7:3-4

III. క్రీస్తువలె ప్రేమించాలి

  • A) సంఘమును ప్రేమించినట్లు భార్యను ప్రేమించాలి
    ఎఫె 5:25-29
  • B) మాటలతో మాత్రమే కాదు క్రియలతో ప్రేమ చూపాలి
    1 యోహా 3:18

ముగింపు: క్రీస్తు మాదిరిగా ప్రేమించి, గౌరవించి, బాధ్యతతో జీవించువాడే దేవుడు కోరుకునే భర్త.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుడు కోరుకునే భర్తగా నీ భార్యను క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రేమిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు