ప్రేమ

                            ప్రేమ

మూల వాక్యం: మార్కు 12:28-31 — గొప్ప ఆజ్ఞ ప్రేమ

ఉపోద్ఘాతం:

  • A. దేవుడు ప్రేమయైయున్నాడు
    1యోహా 4:8; యోహా 3:16
  • B. దేవుని, పొరుగువానిని ప్రేమించాలి
    మార్కు 12:30-31

I. మనకొరకు దేవుని ప్రేమ

  • A. కుమారుని ద్వారా ప్రత్యక్షమైన ప్రేమ
    యోహా 3:16-17; 1యోహా 4:9-10; రోమా 5:8; తీతు 3:4-6
  • B. కృప, ఆశీర్వాదములు, పిల్లలుగా పిలుపు
    ఎఫె 2:4-5; ఎఫె 1:3; 1యోహా 3:1; యాకో 1:17; మత్త 5:45

II. మనకొరకు క్రీస్తు ప్రేమ

  • A. అపారమైన ప్రేమ
    ఎఫె 3:19; యోహా 15:9; గల 2:20; ఎఫె 5:2
  • B. రక్తముచేత విమోచన, విధేయులను ప్రేమించుట
    ప్రకా 1:5; యోహా 13:1; యోహా 14:21

III. మన ప్రేమ దేవునికీ ఇతరులకీ

  • A. సంపూర్ణప్రేమతో దేవుని ప్రేమించాలి
    మార్కు 12:28-30; రోమా 8:28; 1కొరి 2:9
  • B. విధేయత, సత్యప్రేమ, జీవకిరీటము
    యాకో 1:12; యాకో 2:5; 1యోహా 5:3; 2థెస్స 2:10-12

IV. ఇతరులకు ప్రేమ చూపాలి

  • A. సహోదర ప్రేమ, కుటుంబ ప్రేమ
    1థెస్స 4:9; యోహా 13:34-35; 1యోహా 3:11,14,23; హెబ్రీ 13:1; 1పేతు 2:17; ఎఫె 5:25,28-33; కొలొ 3:19; తీతు 2:3-4
  • B. పొరుగువానిని, శత్రువులను ప్రేమించాలి
    మార్కు 12:31; లూకా 10:25-37; మత్త 5:43-44; లూకా 6:35

ముగింపు: ప్రేమ శ్రేష్ఠమైనది (1కొరి 13:13). ప్రేమచేత శిష్యులగుర్తింపు (యోహా 13:35). ప్రేమలేనివాడు దేవునెరుగడు (1యోహా 4:8).

Pr. A. Barnabas
బోధకుడు | godword.in

కామెంట్‌లు