దేవుని దయతో జరిగే కార్యములు – ఎస్తేరు

దేవుని దయతో జరిగే కార్యములు – ఎస్తేరు కథలోని పాఠాలు

మూల వాక్యం: ఎస్తే 4:13-14 - ఈ కాలమునకే నీవు

I. దేవుని కార్యాల్లో మన స్థానం

  • A. ఈ కాలమునకే పిలువబడితివి
    ఎస్తే 4:13-14
  • B. దేవుడు మన ద్వారా తన ప్రజలను కాపాడును
    ఎస్తే 4:13-14

II. ఎస్తేరు కథలో దేవుని మార్గదర్శనం

  • A. జనమును దాచి కృప పొందజేసిన దేవుడు
    ఎస్తే 2:10; ఎస్తే 2:15-20
  • B. రాత్రి జ్ఞాపకం తెప్పించి ఘనపరచిన దేవుడు
    ఎస్తే 2:19-23; ఎస్తే 6:1-3

III. దేవుని ప్రణాళికలో విజయాల సమాప్తి

  • A. హామాను పథకము తలక్రిందులై నాశనమాయెను
    ఎస్తే 7:3-6; ఎస్తే 7:9-10
  • B. మొర్దెకైకి ఘనత యూదులకు రక్షణ కలిగెను
    ఎస్తే 8:1-17

A Barnabas Preacher – COC Thimmayapalem
📞 Ph: 8096637711

కామెంట్‌లు