సహూదర ప్రేమ కొనసాగించనివ్వండి

        సహూదర ప్రేమ కొనసాగించనివ్వండి 
                       హెబ్రీయు.13.1
చర్చ: 
I. సోదర ప్రేమ అంటే ఏమిటి? – సోదర ప్రేమ నిర్వచనం
 1. ఇది దయగల అనురాగం, గౌరవం, ఒకరినొకరు
     ఇష్టపడటం వంటి సహవాసంలో కనిపిస్తుంది, రోమా.
     12:10.
 2. “ప్రేమ పొరుగువానికి కీడు చేయదు,” రోమా 13:8-10.
 3. సహోదరుల కొరకు మన ప్రాణాలను అర్పించడం, 1
    యోహాను 3:11-18. అవసరంలో ఉన్న సహోదరుడికి
    సహాయం చేయడం.
II. సోదర ప్రేమ ఎలా ఉంటుంది? ఉదాహరణలు
 1. అబ్రాహాము మరియు లోతు, ఆది 13:8-9.
 2. యోనాతాను మరియు దావీదు, 1 సమూ. 20,4
 3. యోసేపు మరియు అతని సోదరులు, ఆది 45.
 4. ఒనేసిఫరస్, 2 తిమో. 1:16-17.
 5. యేసు, యోహాను 19:16-18; యోహాను 15:13.
ముగింపు : 
 1. 1 థెస్స. 4:19.
 2. 1 పేతురు 1:22 …స్వచ్ఛమైన హృదయముతో
      ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుడి

కామెంట్‌లు