షిమ్యోను ఏమి చూసాడు

                  షిమ్యోను ఏమి చూసాడు

ఆధారం: లూకా 2:25-32

పరలోకమునుండి వచ్చిన పరిశుద్ధాత్మవలన నీ రక్షణను నా కన్నులు చూచినవి

I. షిమ్యోను రక్షణ మరియు నెరవేరిన ప్రవచనాన్ని చూశాడు

  • 1. సమస్త ప్రజల కొరకు సిద్ధపరచబడిన రక్షణ
    లూకా 2:30, లూకా 1:17, మత్త 1:20-21
  • 2. ప్రభువు మార్గము సిద్ధపరచబడెను
    లూకా 1:67-79, మత్త 3:1-3
  • 3. సమయ సంపూర్ణతలో క్రీస్తు వచ్చెను
    లూకా 2:31, అపొ 2:23, గల 4:4

II. షిమ్యోను అన్యులకు వెలుగును చూశాడు

  • 1. అన్యులకు దైవిక వెలుగు
    లూకా 2:32, యెష 49:6, యెష 51:4
  • 2. సమస్త జనులు రక్షణ చూచుదురు
    యెష 11:10, కీర్త 98:2-3, యెష 52:10
  • 3. ప్రవక్తల మాటలు క్రీస్తులో నెరవేరెను
    లూకా 24:25-27, అపొ 3:18

III. షిమ్యోను ఇశ్రాయేలుకు మహిమను చూశాడు

  • 1. యేసు ద్వారా ఇశ్రాయేలుకు నిత్య మహిమ
    లూకా 2:32, లూకా 1:30-33
  • 2. క్రీస్తు సంఘమే నిజమైన ఆత్మీయ ఇశ్రాయేలు
    రోమా 2:28-29, రోమా 9:6, గల 6:16
  • 3. సువార్త నలుదెసలా ప్రకటించబడెను
    అపొ 13:42-47

జ్ఞాపకం

షిమ్యోను వలె మనము కూడా క్రీస్తులోని రక్షణను, ప్రవచన నెరవేర్పును, అన్యులకు వెలుగును, ఇశ్రాయేలుకు మహిమను చూచి విశ్వాసముతో స్వీకరించాలి.

ఆత్మీయ ప్రశ్న: షిమ్యోను వలె మీరు కూడా క్రీస్తు ద్వారా లభించే దేవుని రక్షణను హృదయపూర్వక విశ్వాసముతో చూశారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు