ఆత్మీయ విషయాలను ఆత్మీయ విషయాలతో పోల్చుట

          ఆత్మీయ విషయాలతో పోల్చుట.  

మూలవాక్యం: 1కొరి 2:13

ప్రవేశిక: ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో పోల్చి గ్రహించాలి.

I. దేవుడు సిద్ధం చేసిన సంగతులు

  • ఎ. కన్ను చూడని సంగతులు
    1కొరి 2:9; యెషా 64:4
  • B. చెవి వినని సంగతులు
    1పేతు 1:10-12

II. ఆత్మ ద్వారా తెలియజేయబడినవి

  • A. ఆత్మ సమస్తమును శోధించును
    1కొరి 2:10; 1దిన 28:9
  • B. దేవుని మర్మములను తెలియజేయును
    సామె 20:27; రోమా 8:26-27

III. మనుష్యుని సంగతులు

  • ఎ. తనలోనున్న ఆత్మకే తెలిసినవి
    1కొరి 2:11

IV. దేవుని సంగతులు

  • ఎ. దేవుని ఆత్మకే తెలిసినవి
    1కొరి 2:11
  • B. ఆత్మ సర్వసత్యములోనికి నడిపించును
    యోహా 16:13

V. మనకు ఇచ్చిన ఆత్మ

  • A. దేవుని అనుగ్రహమును తెలిసికొనుట
    1కొరి 2:12
  • B. విశ్వాసములో ధైర్యము
    అపో 4:13; 1కొరి 15:19

VI. ఆత్మ నేర్పిన మాటలు

  • A. ఆత్మ నేర్పిన మాటలతో బోధ
    1కొరి 2:13
  • B. దేవుని మాట పవిత్రమైనది
    సామె 30:5; ఎఫె 3:1-5; కీర్త 119:11

VII. ఆత్మీయ విషయాలతో పోల్చుట

  • A. ఆత్మ సంబంధమైన సంగతులను పోల్చుట
    1కొరి 2:13

ముగింపు: ఆత్మ ద్వారా బయలుపరచబడిన వాక్యంతో ఆత్మీయ సంగతులు గ్రహించి నడుద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు లేఖనాన్ని లేఖనంతో పోల్చి ఆత్మీయంగా గ్రహిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 [8096637711](టెల్:8096637711)

కామెంట్‌లు