విశ్వాస పరీక్షలు

                        విశ్వాస పరీక్షలు

మూల వాక్యము: మత్త 15:8-9 - పెదవులతో ఘనపరచుదురు గాని హృదయము దూరముగా ఉన్నది

I. దైవిక లేఖనములు మరియు మూల సిద్ధాంతములు

  • A. వ్యర్థ ఆరాధన విడిచి, వాక్యమునందు నిలబడుట
    మత్త 15:8-9; యూదా 3; అపొ 3:21; 2 తిమో 2:14
  • B. రక్షణ - విశ్వాసము, బాప్తిస్మము, కృప
    మార్కు 16:15-16; ఎఫె 2:8-9; 1 పేతు 1:3; 1 కొరి 12:13
  • C. క్రీస్తులో ఏకత్వము, వారసత్వము
    రోమా 8:14,17,32,39; యోహా 17:20-21; ఎఫె 4:3; 1 యోహా 1:9

II. సంఘ క్రమశిక్షణ మరియు దైవిక మాన్యువల్

  • A. సత్యోపదేశములో నిలబడి, దుర్బోధను త్రోసివేయుట
    అపొ 15:1-41; 2 యోహా 1:9-11; 2 తిమో 3:16-17
  • B. పాపమును సరిచేసి, పరిశుద్ధతను కాపాడుట
    1 కొరి 5; మత్త 18:15-41
  • C. క్రమముగా, ఏక నియము చొప్పున నడుచుట
    ఫిలి 3:16; 1 కొరి 14:33; ఎఫె 4:11

III. మానవ ప్రమాణములు vs దేవుని వాక్యము

  • A. తీర్పునకు ప్రమాణం - క్రీస్తు వాక్యమే
    యోహా 12:48; అపొ 15:1-35
  • B. స్వనీతి, మానవ కల్పనలు వద్దు
    1 యోహా 1:8; రోమా 5:1; హెబ్రీ 1:3

IV. ముగింపు

  • వ్యర్థముగా ఆరాధించకండి
    మత్త 15:9

 ఆత్మీయ ప్రశ్న: దేవుని వాక్యం అనే ఏకైక పరిశుద్ధ మాన్యువల్ ఉండగా... మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరిస్తూ విశ్వాస పరీక్షలో తప్పిపోతున్నారా?

కామెంట్‌లు