ఆధ్యాత్మిక యుద్ధం"

                    ఆధ్యాత్మిక యుద్ధం

మూల వాక్యం: 2 తిమో 2:3-4

ముఖ్య భావము: "క్రీస్తుయేసు యొక్క మంచి సైనికునివలె - అపవాది తంత్రములను ఎదిరించుడి"

I. అపవాది దేవుని వాక్యముపై చేసే దాడి

  • A. గర్జించు సింహమువలె మ్రింగుటకు వెదకును
    1 పేతు 5:8-11
  • B. విత్తబడిన వాక్యమును ఎత్తుకొనిపోవును
    మత్త 13:18-19
  • C. వాక్యముపై అవిశ్వాసము కలుగజేయును
    ఆది 3:4

II. మానవ ఆత్మపై అపవాది దాడి చేయు 3 మార్గాలు

  • A. శరీరాశ - దేహము యొక్క వాంఛ
    మత్త 5:27-28; సామె 6:25-29; 2 సమూ 11:2
  • B. నేత్రాశ - కనుల కోరిక మరియు అత్యాశ
    సామె 27:20; 30:15-16; ప్రసం 2:1-11
  • C. జీవపుడంబము - గర్వము మరియు అహంకారము
    సామె 8:13; 11:2; 16:18; యోబు 1:9-22

III. శత్రువుపై విజయం సాధించడం ఎలా?

  • A. శోధనను తప్పించుకొనే మార్గమును పట్టుకొనుట
    1 కొరి 10:13
  • B. అపవాదిని ఎదిరించుట - అతడు పారిపోవును
    యాకో 4:7
  • C. మనలో ఉన్న క్రీస్తు ద్వారా సంపూర్ణ విజేతలమగుట
    1 యోహా 4:4; రోమా 8:37

ఆత్మీయ జ్ఞాపకం

మన పోరాటము శరీర రక్తములతో కాదు. అపవాది వాక్యమును, శరీరమును, కనులను, గర్వమును లక్ష్యముగా చేస్తాడు. కాని మనలో ఉన్నవాడు గొప్పవాడు. క్రీస్తు యేసులో మనము సంపూర్ణ విజేతలము. మంచి సైనికునివలె నిలబడుదాం.

కామెంట్‌లు