కష్టకాలమందు విశ్వాసమైన జీవితం

       కష్టకాలమందు విశ్వాసమైన జీవితం

ఆధారం: దాని 3:8-12

I. కష్టాలలో కూడా దేవునికి విధేయత

  • A. మానుషాధికారం కంటే దేవుని అధికారం
    మత్త 22:21; అపొ 4:18-20; నిర్గ 23:2
  • B. సంబంధాల కంటే దేవుడు ముఖ్యము
    దాని 3:12; మత్త 10:34-38; హెబ్రీ 11:24; ఎఫె 6:1-2; గలా 1:13-14
  • C. జనసమూహం కంటే దేవుని మాట
    నిర్గ 23:2; తీతు 2:14; 1 పేతు 2:9

II. కష్టాలు లోతైన భక్తిని కలిగిస్తాయి

  • A. పీడల్లో దేవుని సహవాసం
    దాని 3:25; హెబ్రీ 13:5; ప్రక 7:17; 8:3-4
  • B. భయం లేకుండా ముందుకు
    యోహా 12:42; 2 కొరి 11:23-27
  • C. ప్రకటన హామీలు
    ప్రక 7:17; 14:13; 15:2; 20:4

III. విశ్వాసులకు దేవుని ప్రతిఫలం

  • A. విముక్తి మరియు పరిపక్వత
    దాని 3:23-25; యాకో 1:2-4; రోమా 5:3-5
  • B. ఉన్నత స్థితికి దేవుడు మేలుచేయును
    దాని 3:30; ఆది 41:41; మత్త 25:21
  • C. దేవుడు నిలబడేవారిని గౌరవిస్తాడు
    దాని 3:16; 3:28-29; కీర్త 15:1-3; దాని 3:17-18

జ్ఞాపకం

ఏ పరిస్థితిలోనూ దేవునికి విధేయులై నిలిస్తే, దేవుడు కాపాడి గౌరవిస్తాడు. దాని 3:17-18

కామెంట్‌లు