ఒకరినొకరు ఆలోచించుకొందము

        ఒకరినొకరు ఆలోచించుకొందాము

ఆధారం: హెబ్రీ 10:19-25

ఒకరినొకరు ప్రేమ విషయమై సత్క్రియల విషయమై పురికొల్పుకొనవలెను

I. దుఃఖ మరియు సంతోష సమయంలో ఆదరించుట

  • 1. ఏడ్చువారితో ఏడవాలి
    రోమా 12:15b, 1కొరి 12:26
  • 2. సంతోషించువారితో సంతోషించాలి
    రోమా 12:15a
  • 3. మాటలతో మరియు ప్రార్థనతో ఆదరించాలి
    1థెస్స 4:18

II. బాధ సమయంలో సాత్వికముగా చక్కదిద్దుట

  • 1. సాత్వికమైన మనస్సుతో చక్కదిద్దాలి
    గల 6:1
  • 2. వాక్యముతో బలపరచాలి
    అపొ 18:24-26
  • 3. శత్రువుగా భావింపక హెచ్చరించాలి
    2థెస్స 3:15

III. కష్టకాలములో సహాయము చేయుట

  • 1. మాటలతో బలపరచాలి
    యోబు 16:5
  • 2. అవసరాలలో సహాయం చేయాలి
    మత్త 25:34-40, రోమా 12:9-13
  • 3. రోగులను కనికరించాలి
    మత్త 8:16-17

IV. ప్రేమ మరియు క్షమతో జీవించుట

  • 1. సహోదరప్రేమ కలిగియుండాలి
    రోమా 12:10, 1థెస్స 4:9
  • 2. ఒకరినొకరు క్షమించాలి
    మత్త 6:9-15
  • 3. ప్రేమ ఐక్యతను పెంచుతుంది
    కొల 3:14

V. క్రైస్తవ స్వభావము కలిగియుండుట

  • 1. వినయము మరియు జాగ్రత్త
    గల 6:1
  • 2. సమాధానము కాపాడుకొనుట
    ఎఫె 4:1-3
  • 3. జాలిగల హృదయము మరియు దయ
    కొల 3:12-13

VI. నిస్వార్థపరులమై ఉండుట

  • 1. ఇతరుల మేలును చూడాలి
    ఫిలి 2:3-4
  • 2. క్రీస్తు మనస్సు కలిగియుండాలి
    ఫిలి 2:1-2
  • 3. సంఘమును బలపరచాలి
    హెబ్రీ 10:24-25

జ్ఞాపకం

క్రైస్తవ జీవితం సహవాస జీవితం. దేవుడు మనలను ఒకే శరీరముగా కలిపాడు. ప్రేమ, ప్రోత్సాహం, ఆదరణ చూపడమే "ఒకరినొకరు ఆలోచించుకొనుట".

ఆత్మీయ ప్రశ్న: ఈ వారంలో నీవు ఎవరిని ప్రేమతో ఆదరించి, పురికొల్పావు?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు