సంఘము దేవుని నిత్య ప్రణాళికలో

         సంఘము (దేవుని నిత్య ప్రణాళికలో)

మూలవాక్యము: ఎఫె 3:10-11 — "ఆయన క్రీస్తుయేసునందు ఉద్దేశించిన నిత్య సంకల్పము ప్రకారము"

ప్రవేశిక:

  • A) సంఘము దేవుని నిత్య ఉద్దేశ్యంలో భాగం
  • B) పాత నిబంధనలో ప్రవచింపబడి, క్రొత్త నిబంధనలో స్థాపించబడింది

I. పాత నిబంధనలో సంఘం గురించి ప్రవచించబడింది

  • A) యెహోవా మందిర స్థాపన
    యెష 2:2-3
  • B) కొత్త నిబంధన వాగ్దానం
    యిర్మి 31:31-34
  • C) శాశ్వత రాజ్య ప్రవచనం
    దాని 2:36-45

II. ప్రవచనాల ద్వారా వాగ్దానం చేయబడింది

  • A) ప్రభువు రాజ్యం స్థాపన
    యెష 2:2
  • B) ధర్మశాసనం బయలుదేరు
    యెష 2:3
  • C) పాపక్షమాపణ అనుగ్రహం
    యిర్మి 31:34
  • D) నిత్య రాజ్యం ప్రారంభం
    దాని 2:44

III. క్రొత్త నిబంధనలో సంఘం స్థాపించబడింది

  • A) సంఘ నిర్మాణ వాగ్దానం
    మత్త 16:18
  • B) కొత్త నిబంధన స్థాపన
    మత్త 26:28
  • C) యెరూషలేములో ఆరంభం
    అపో 1:8; 2:38-47

IV. క్రొత్త నిబంధనలో సంఘం పాత్ర

  • A) పాపక్షమాపణ రాజ్యం
    కొలొ 1:13-14
  • B) క్రీస్తు సంఘ శిరస్సు
    ఎఫె 1:22

V. సంఘము – క్రీస్తు శరీరము

  • A) సంఘము ఆయన శరీరం
    ఎఫె 1:23; ఎఫె 4:4
  • B) దైవిక వ్యవస్థ ఏర్పాటు
    ఎఫె 4:11-15; ఫిలి 1:1
  • C) క్రీస్తు రక్షకుడు
    ఎఫె 5:23
  • D) ఆయన పరిపూర్ణత ప్రకటన
    ఎఫె 1:23
  • E) దేవునికి మహిమ కలుగుట
    ఎఫె 3:21
  • F) నిత్య ఉద్దేశ్య నెరవేర్పు
    ఎఫె 3:8-12

VI. సంఘం యొక్క నియమావళి

  • A) రక్షణ రాజ్యంలో లభ్యం
    కొలొ 1:13-14
  • B) క్రీస్తు పరమాధికారం
    ఎఫె 1:22
  • C) సత్యానికి ఆధారం
    1తిమో 3:15

VII. ప్రభువుని సంఘాన్ని ఎలా గుర్తించవచ్చు?

  • A) రోమా కాలంలో స్థాపన
    దాని 2:44; అపో 2
  • B) యెరూషలేములో ఆరంభం
    యెష 2:3; అపో 2
  • C) క్రీస్తు నాయకత్వం
    ఎఫె 1:22; ఫిలి 1:1
  • D) క్రొత్త నిబంధన ప్రమాణం
    1తిమో 3:15
  • E) విధేయులను చేర్చుట
    అపో 2:47

ముగింపు:

  • A) సంఘము దేవుని నిత్య ప్రణాళికలో భాగము
  • B) క్రీస్తు తన రక్తంతో సంఘాన్ని స్థాపించాడు
  • C) సువార్తకు విధేయులై ప్రభువుని సంఘంలో ఉండి రక్షణ పొందుదాం

📖 జ్ఞాపక వచనం:
ఎఫె 3:11 — "ఆయన క్రీస్తుయేసునందు ఉద్దేశించిన నిత్య సంకల్పము ప్రకారము."

కామెంట్‌లు