పాపం మరియు అతిక్రమం యొక్క పరిణామాలు

పాపం మరియు అతిక్రమం యొక్క పరిణామాలు

పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — యెషయా 59:2

నిశ్చయం: మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను.

I. దేవుని నుండి వేరుచేయబడడం మరియు ఆత్మీయ మరణం

  • 1) దేవుని సన్నిధి నుండి దూరం కావడం యెషయా 59:2; కీర్తనలు 51:11
  • 2) ఆత్మీయ మరణం మరియు పాపపు దాసత్వం రోమా 6:23; ఎఫెసీ 2:1-3; రోమా 6:16-17

II. పాపం వలన కలిగే శాశ్వత నరక దండన

  • 1) నిత్యాగ్ని గుండపు తీర్పు మరియు నాశనము మత్తయి 25:41; ప్రకటన 20:12-15; 2 థెస్స 1:9

ముగింపు: పాపం యొక్క తీవ్రతను మరియు దాని భయంకరమైన పరిణామాలను గ్రహించి, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుదాం.

ఆత్మీయ ప్రశ్న: పాపపు దాసత్వాన్ని విడిచి క్రీస్తు రక్షణలో కొనసాగుతున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు