యేసు క్రీస్తు – ప్రవక్త, యాజకుడు మరియు రాజు

యేసు క్రీస్తు – ప్రవక్త, యాజకుడు మరియు రాజు

ఆధారం: హెబ్రీ 1:1-4

I. యేసు క్రీస్తు – ప్రవక్త

  • A. ప్రవక్త దేవుని మాట చెప్పేవాడు
    నిర్గ 7:1; 2పేతు 1:20-21
  • B. దేవుడు అనేక మార్గాల్లో మాటలాడాడు
    సంఖ్యా 12:6; ద్వితీ 13:1-2; 1రాజు 19:10-13
  • C. యేసు ప్రవక్తగా మాట్లాడాడు
    ద్వితీ 18:18-19; మత్త 17:5; యోహా 7:46; మత్త 7:29; ఎఫె 3:3-4

II. యేసు క్రీస్తు – యాజకుడు

  • A. యాజకుడు ప్రజల కొరకు నీవేదించేవాడు
    లేవీ 1:1-4; 9:2
  • B. యేసు మహాయాజకుడిగా నియమించబడ్డాడు
    హెబ్రీ 3:1; 2:17-18; 9:11-14; 7:23-27; 10:12
  • C. ఆయన ద్వారా దేవుని సన్నిధికి రావచ్చు
    హెబ్రీ 4:14-16

III. యేసు క్రీస్తు – రాజు

  • A. రాజు అధికారంతో పరిపాలిస్తాడు
    ప్రస 8:2-5; సామె 8:15
  • B. యేసు రాజుగా ప్రకటించబడ్డాడు
    ప్రక 19:16; లూకా 1:33; యోహా 18:36-37
  • C. ప్రవచనాల ప్రకారం రాజ్యాన్ని స్థాపించాడు
    2సాము 7:14; దానియే 7:13; జెక 6:12-13; అపొ 2:29-36; ఎఫె 1:19-23

పాపికి ఇది ఏమి చెప్పుతోంది?

  • A. యేసు ప్రవక్తగా — సువార్త వినాలి
    రోమా 1:16; మత్త 7:24-27; హెబ్రీ 5:8-9
  • B. యేసు యాజకునిగా — బాప్తిస్మం పొందాలి
    రోమా 6:3-4; ప్రక 1:5; హెబ్రీ 10:26
  • C. యేసు రాజుగా — చర్చిలో చేరాలి
    1థెస్స 2:12; 2థెస్స 2:14; మత్త 16:18-19

ముగింపు: యేసు క్రీస్తు ప్రవక్త, యాజకుడు, రాజు. ఆయన సువార్తను వినక, ఆయన రక్తంతో శుద్ధి కాక, ఆయన చర్చిలో సభ్యుడిగా మారక రక్షణ లేదు.

ఒక బర్నబాస్ బోధకుడు – COC తిమ్మాయిపాలెం

📞 Ph: 8096637711

కామెంట్‌లు