ఏలియా: ప్రవక్త

                     ఏలియా: ప్రవక్త

పాఠ్యభాగము: 1 రాజులు 17:1 — తిష్బీయుడైన ఏలియా

I. నేపథ్యం మరియు మొదటి చర్యలు

  • A. నేపథ్యం: తిష్బేలో నివాసి
    1 రాజు 17:1
  • B. మొదటి చర్యలు: అహాబును ఎదుర్కొనుట
    1 రాజు 16:31-32; 1 రాజు 17:1
  • C. కరువు: కాకులు, విధవరాలి ద్వారా పోషణ
    1 రాజు 17:6, 9-24

II. బాలుకు సవాలు మరియు విజయం

  • A. బాలుకు సవాలు: అహాబు వద్దకు వెళ్ళుట
    1 రాజు 18:1, 4-8
  • B. బాలు ప్రవక్తలతో పోటీ: యెహోవాయే దేవుడు
    1 రాజు 18:20-40
  • C. కరువు ముగింపు: ప్రార్థనకు వర్షము
    1 రాజు 18:43, 46

III. ఏలియా నిరుత్సాహం మరియు పాఠాలు

  • A. ఏలియా నిరుత్సాహం: యెజెబెలు కోపం
    1 రాజు 19:1
  • B. బేర్‌షెబాకు పారిపోవుట
    1 రాజు 19:4
  • C. దేవదూతచే పోషణ
    1 రాజు 19:10
  • D. ఏలియాకు దేవుని ప్రత్యక్షత: చిన్న మెల్లని స్వరము
    1 రాజు 19:11-18, 19-21
  • E. ఏలియా నుండి పాఠాలు: దేవుని శక్తిపై విశ్వాసం, ధైర్యంతో మాట్లాడటం, నిరుత్సాహంలో ఉండలేదు
    2 తిమో 1:6-7; 1 యోహా 4:2-4; 1 పేతు 5:9

ముగింపు: ఏలియావలె దేవుని శక్తిని నమ్మి, భయం విడిచి ధైర్యంగా నిలుద్దాం

🎯 ఆత్మీయ ప్రశ్న:
నిరుత్సాహంలో నీవు పారిపోతున్నావా లేక దేవుని స్వరం వింటున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు