జీవిత తుఫానులు
జీవిత తుఫానులు
ఆధార వాక్యము: లూకా 8:23
I. తుఫానుల వాస్తవికత మరియు దేవుని నియంత్రణ
- A. జీవితంలో శోధనలు అందరికీ వచ్చుట.
- యాకో 1:2; 1 కొరిం 10:13; ఫిలిప్పీ 4:6
- B. యేసు సమస్తాన్ని నియంత్రించుట.
- మత్త 8:25-27; కీర్త 46:1; 89:9
II. తుఫానుల ఉద్దేశ్యం మరియు ప్రభువు తోడు
- A. విశ్వాసము శుద్ధి చేయబడి బలపడుట.
- రోమా 5:3-5; 1 పేతు 1:6-9; యాకో 1:2-6
- B. శ్రమల మధ్య యేసు తోడైయుండుట.
- హెబ్రీ 7:25; 13:5-6; 1 పేతు 5:6-7
III. దైవిక శక్తి మరియు తుఫానులపై యేసు అధికారం
- A. దేవుని కృప వలనే నిలబడగలుగుట.
- మత్త 8:25; యోహా 14:6; ఎఫె 2:8-10
- B. గాలిని సముద్రాన్ని శాంతపరచు సర్వాధికారము.
- మత్త 8:26-27; యోహా 6:21; ఫిలిప్పీ 4:6-7
IV. రాబోయే గొప్ప తుఫాను మరియు దానికి సిద్ధపాటు
- A. రాబోవు దేవుని తీర్పుదినము.
- 2 కొరిం 5:10; 2 థెస్స 1:7-9; హెబ్రీ 9:27
- B. వాక్యము మరియు బాప్తిస్మము ద్వారా సిద్ధపడుట.
- రోమా 10:14; యోహా 8:24; అపొ 8:37; 17:30; కొలొ 2:12; 1 కొరిం 15:58
Thimmayapalem Church of Christ Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి