అంగీకారమైన విధేయత
అంగీకారమైన విధేయత
ఆధారం: మలా 1:6-14; రోమా 6:16-18; ప్రక 22:14
I. కొన్ని విధేయతలు ఆమోదయోగ్యం కావు
- A. ఆజ్ఞలను గైకొనకపోవుట
- — మలా 1:6-14; ద్వితీ 4:1-2; ప్రసం 12:13-14
- B. పాపమునకు దాసులుగా ఉండుట
- — రోమా 6:16-18; ప్రక 22:14
II. అంగీకారమైన విధేయతకు అవసరమైన విషయాలు
- A. కుటుంబంలో విధేయత
- — కొల 3:18; ఎఫె 5:22-33; 1పేతు 3:1; ఎఫె 6:1
- B. విశ్వాసముతో విధేయత
- — యోహా 6:38; ఫిలి 2:5-8; రోమా 10:17; యాకో 2:14-26
III. సౌలు మరియు యువ ప్రవక్త
- A. యెహోవా మాట వినకపోవుట
- — 1సమూ 15:1-23
- B. దేవుని మాట మీరిన ప్రవక్త
- — 1రాజు 13:1-26
ముగింపు: దేవుని ఆజ్ఞలకు హృదయపూర్వకంగా విధేయులై, ప్రేమతో, విశ్వాసముతో ఆయనను గౌరవించాలి.
ఆత్మీయ ప్రశ్న: నీ విధేయత దేవుని దృష్టిలో అంగీకారమైనదా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి