ప్రార్థన - మమ్మల్ని ప్రార్థించమని నేర్పించు ప్రభువా మీ ప్రార్థనలకు ప్రేరణ ఏమిటి?
ప్రార్థన — మమ్మల్ని ప్రార్థించ నేర్పించు ప్రభువా
పాఠ్యభాగము: లూకా 11:1 — ప్రభువా, మమ్మల్ని ప్రార్థించ నేర్పించుము
I. ప్రార్థనలో సరైన ప్రేరణ
- 1. మనుష్యులను కాదు, దేవునిని సంతోషపరచాలి
మత్త 6:5-8 — వేషధారణ ప్రార్థన వద్దు - 2. తండ్రి చిత్తమే ప్రాధాన్యము
మత్త 6:9-15 — యేసు ప్రార్థన మాదిరి
II. ప్రార్థనలో వినయము
- 1. గర్వము దేవునికి ఇష్టము కాదు
లూకా 18:9-14 — వినయమే దేవునికి ప్రియము - 2. వినయస్థులను దేవుడు అంగీకరించును
లూకా 18:9-14 — దీనుడు నీతిమంతుడాయెను
III. ప్రార్థనలో స్థిరత్వము
- 1. నిరుత్సాహపడక ప్రార్థించాలి
లూకా 18:1-8 — ఎల్లప్పుడు ప్రార్థించవలెను - 2. పట్టుదలగల ప్రార్థన ఫలిస్తుంది
లూకా 18:1-8 — పట్టుదలకు ప్రతిఫలము కలదు
IV. ప్రార్థన యొక్క శక్తి
- 1. ఎల్లప్పుడు ప్రార్థించాలి
1 కొరి 14:15 — ఆత్మతో బుద్ధితో ప్రార్థన
ఎఫె 6:18 — ప్రతి సమయమున ప్రార్థించుడి
1 థెస్స 5:17 — ఎడతెగక ప్రార్థించుడి - 2. ప్రార్థన సమాధానమును, బలమును ఇస్తుంది
ఫిలి 4:6-7 — దేవుని సమాధానము కలుగును
యాకో 5:16 — నీతిమంతుని ప్రార్థన బలమైనది
ముగింపు: యేసు నేర్పించిన విధముగా వినయముతో, విశ్వాసముతో, పట్టుదలతో ఎల్లప్పుడు ప్రార్థిస్తూ దేవుని చిత్తములో జీవిద్దాం.
🎯 ఆత్మీయ ప్రశ్న:
యేసు బోధించిన విధముగా వినయముతో, విశ్వాసముతో, ఎల్లప్పుడు ప్రార్థించే జీవితాన్ని నీవు గడుపుతున్నావా?
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి