భవిష్యత్తు కొరకు నిరీక్షణ

             భవిష్యత్తు కొరకు నిరీక్షణ

పాఠ్యభాగము: హెబ్రీ 6:19

ముఖ్య భావము: దేవుని వాగ్దానములపై నిరీక్షణ ఉంచినవారికి నిత్యజీవ నిరీక్షణ నిశ్చయముగా కలుగును.

I. నిరాశలో దేవుడు ఆశను ఇస్తాడు

  • A) నిరాశలో జీవమును అనుగ్రహించును
    యెహె 37:11-14; సామె 13:12; విలా 3:17-18
  • B) క్షేమకరమైన భవిష్యత్తును వాగ్దానము చేశాడు
    యిర్మీ 29:11; యిర్మీ 31:15-17,31-34

II. క్రీస్తునందు నిరీక్షణ స్థిరమైనది

  • A) నిరీక్షణ ఆత్మకు లంగరువంటిది
    హెబ్రీ 6:16-20; హెబ్రీ 6:19
  • B) పునరుత్థానము మరియు నిత్యజీవ నిరీక్షణ
    అపొ 23:6; అపొ 24:15; తీతు 1:1-3; తీతు 3:4-7

III. నిరీక్షణతో విశ్వాసముగా జీవిద్దాం

  • A) పరలోక నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి
    కొలొ 1:3-5; సామె 23:17-18
  • B) ధన్య నిరీక్షణతో సిద్ధముగా ఉండాలి
    తీతు 2:11-14; 1 థెస్స 5:6-10

ముగింపు: లోక పరిస్థితులను కాక దేవుని వాగ్దానములను విశ్వసించి, నిత్యజీవ నిరీక్షణతో స్థిరముగా జీవిద్దాం.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీ నిరీక్షణ లోకములో ఉందా? లేక క్రీస్తునందలి నిత్యజీవ వాగ్దానములో ఉందా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు