సమయం
సమయం
పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — ఎఫెసీ 5:15-16
నిశ్చయం: సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి.
I. సమయం ఒక దీవెన మరియు దేవునికి విధేయత
- 1) దేవుడిచ్చిన సమయాన్ని జ్ఞానముతో ఉపయోగించుట ఎఫెసీ 5:15-16; కొలస్సీ 4:5; మత్తయి 25:14-30
- 2) దేవుని స్వరము విని విధేయత చూపుట
- కీర్తన 95:7-8; యాకోబు 1:21; అపొస్త 3:19
II. సమయాన్ని సరిగా ఉపయోగించకపోతే వచ్చే నష్టాలు
- 1) బాధ్యతారాహిత్యం మరియు వాయిదా వేయుట ఆదికాండము 2:15; లూకా 10:41-42; అపొస్తలుల 24:25
- 2) అవిశ్వాసము మరియు ఆత్మీయ ప్రమాదము హెబ్రీయులకు 3:12
III. కష్ట సమయాలను అధిగమించుట
- 1) పరలోక విషయాలపై మనస్సు మరియు దైవరాజ్యం కొలస్సీ 3:1-2; మత్తయి 6:33; ఎఫెసీయులకు 5:15; కొలస్సీ 4:5
- 2) జీవిత అనిశ్చితిని గ్రహించి దినములను లెక్కించుట యాకోబు 4:13-17; కీర్తనలు 90:12; లూకా 23:34
IV. సమయాన్ని ఆత్మీయంగా ఎలా ఉపయోగించాలి?
- 1) రక్షణ కొరకు మరియు వాక్యమందు శ్రద్ధ కలిగియుండుట ఫిలిప్పీ 2:12; 2 తిమోతి 2:15
- 2) ప్రార్థనలో నిలకడ మరియు సమాజంలో మంచి మాదిరి కొలస్సీ 4:2; కొలస్సీ 4:5
V. సమయాన్ని వృథా చేస్తే కలిగే పర్యవసానాలు
- 1) ఆత్మీయ ఎదుగుదల మరియు తలాంతులు నశించుట మత్తయి 25:26; హెబ్రీయులకు 5:12
- 2) గుణవృద్ధి లేకపోవుట మరియు గోరువెచ్చని స్థితి 2 పేతురు 1:5-8; ప్రకటన 3:15-16
ముగింపు: దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మీయంగా ఎదగాలి.
ఆత్మీయ ప్రశ్న: మీరు దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఆత్మీయ విషయాల కొరకు సద్వినియోగం చేసుకుంటున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి