ప్రతి సంఘ సభకు నేను హాజరుకావల్సిన అవసరం ఉందా

ప్రతి సంఘ సభకు నేను హాజరుకావలసిన అవసరం ఉందా?

పాఠ్యభాగము: "కొందరు కూడుకొనుట మానక..." — హెబ్రీయులకు 10:25

I. యేసు మరియు అపొస్తలుల ఆరాధన మాదిరి

  • A) క్రీస్తు నియమిత ఆచారము (లూకా 4:16)
  • B) విశ్వాసుల క్రమమైన కూడికలు (అపొస్తలుల కార్యములు 11:26; 17:2)

II. దైవిక బాధ్యత మరియు వ్యక్తిగత నిర్ణయము

  • A) నిర్లక్ష్యపు ఘోర ఫలితములు (కీర్తనలు 81:11-12; రోమీయులకు 1:28)
  • B) దేవుని సేవించు తీర్మానము (యెహోషువ 24:14-15)

III. కూడికలకు రాకపోతే కలిగే నష్టాలు

  • A) పరస్పర ఆత్మీయ హెచ్చరిక (హెబ్రీయులకు 10:23-25)
  • B) వాక్యబోధకు దూరమగుట (హెబ్రీయులకు 13:17; 1 పేతురు 2:1-3)
  • C) దేవుని సాన్నిధ్యమును కోల్పోవుట (యాకోబు 4:7-8)

IV. సంఘ సభల యొక్క ఆంతర్యము

  • A) సంఘ నిరంతర సహవాసము (అపొస్తలుల కార్యములు 2:46; 20:7)
  • B) ఆత్మీయ సంఘాభివృద్ధి కూడికలు (1 కొరింథీయులకు 14:26; ఎఫెసీయులకు 4:11-16; 1 కొరింథీయులకు 16:1-2)

V. విశ్వాసము మరియు ఆత్మీయ విధేయత

  • A) దేవుని ఎదుట నడుచుట (రోమీయులకు 14:22-23)
  • B) మేలుచేయకపోవుట ఘోర పాపము (యాకోబు 4:17)

VI. క్రమము తప్పక హాజరుకావలసిన విధి

  • A) దేవుని చిత్తానుసార జీవనము (హెబ్రీయులకు 10:25)
  • B) విశ్వాసమందు స్థిరపడుట (హెబ్రీయులకు 10:24-25)

ముగింపు: యేసు మాదిరిగా సంఘ కూడికలను విలువైనవిగా భావించి, నిర్లక్ష్యం చేయకుండా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రభువు దినము సమీపించుకొలది క్రమముగా హాజరవుదాం.

A Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711

కామెంట్‌లు