నయమాను తప్పులను పునరావృతం చేయుట
నయమాను తప్పులను పునరావృతం చేయుట
ఆధారం: 2 రాజులు 5:1-14
I. స్వస్థత క్రమంలో నయమాను చేసిన పొరపాట్లు
- A. ప్రవక్తకు వెండిబంగారములు తెచ్చెను
2 రాజులు 5:3, 5 - B. సొంత ఊహతో కోపడెను
2 రాజులు 5:11, 12 - C. సేవకుల మాట విని మునిగెను
2 రాజులు 5:13-14
II. రక్షణలో నేడు పాపి చేయు తప్పులు
- A. మనుష్య మార్గమును వెతుకుచున్నాడు
అపొ 4:12, రోమా 6:23, సామె 14:12 - B. పశ్చాత్తాపపడక పాపములో చనిపోవుచున్నాడు
లూకా 13:3, యోహా 8:24 - C. బాప్తిస్మమును విడిచిపెట్టుచున్నాడు
మత్త 16:18, అపొ 2:38, గలతీ 3:27
III. దేవుని మార్గమే శ్రేష్ఠమైనది
- A. దేవుని తలంపులు ఉన్నతమైనవి
యెష 55:8-9 - B. సొంత బుద్ధిపై ఆధారపడవద్దు
సామె 3:5-6 - C. క్రీస్తు ఉపదేశమునకు లోబడాలి
రోమా 6:17-18
జ్ఞాపకం
స్వబుద్ధి విడిచి లోబడదాము.
ఆత్మీయ ప్రశ్న: నయమాను వలె దేవునికి లోబడుతున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి